*హెచ్ ఎల్సి కాలువ నీరు విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేసిన బుక్కరాయ సముద్రం మండలం తెలుగు దేశం నాయకులు* ఆగస్టు04, న్యాయం న్యూస్, శింగనమల, రిపోర్టర్ సుధాకర్ కొమ్మినేని శింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం తెలుగు దేశం నాయకులు హెచ్ ఎల్సి కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో కలెక్టర్ కార్యాలయం లో హెచ్ ఎల్సి ఎస్ ఎస్ఈ కి వినతి పత్రం అందజేశారు. బుక్కరాయ సముద్రం మండలం లో ప్రధానంగా సాగు నీరు తాగునీటి కి కొరత ఉందని, నీటిని విడుదల చేస్తే వ్యవసాయ పంటలకు ఎంతగానో మేలుచేసిన వారవుతారు అని పాడిపశువులు సైతం నీటి ఎద్దడి ని తట్టుకోలేక అల్లాడి పోతున్నాయని, సంబంధిత అధికారులకు విన్నవించారు. కార్యక్రమం లో బుక్కరాయ సముద్రం మండలం తెలుగు దేశం నాయకులు సీనియర్ పొడరాళ్ల రవీంద్ర, జొన్నా రామయ్య,మాజీ మండల కన్వీనర్ దండువారి పల్లి ఆదినారాయణ, తెలుగు యువత నాయకులు గంగాధర్ యాదవ్ పాల్గొన్నారు.

- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- Post by Omnamashivaya S1
- జై హొ సనాతన ధర్మం3
- Post by KLakshmi Devi1
- Post by Ravi Poreddy1
- *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.4
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1