Shuru
Apke Nagar Ki App…
జామ తోటల్లో నిమటోడ్ల నివారణకు సూచనలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం డివిజన్ మల్లిపల్లిలో రైతు చిన్న బసప్ప జామ తోటను జిల్లా ప్రాజెక్టు అధికారి లక్ష్మా నాయక్ మంగళవారం పరిశీలించారు. వేరు వ్యవస్థలో నిమటోడ్ల నివారణకు ఘనజీవామృతం వాడాలని ఆయన సూచించారు. జామ చెట్ల చుట్టూ బంతి, సజ్జలు, అలసందలు వంటి అంతర పంటలు వేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్, రైతులు పాల్గొన్నారు
M vinod kumar
జామ తోటల్లో నిమటోడ్ల నివారణకు సూచనలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం డివిజన్ మల్లిపల్లిలో రైతు చిన్న బసప్ప జామ తోటను జిల్లా ప్రాజెక్టు అధికారి లక్ష్మా నాయక్ మంగళవారం పరిశీలించారు. వేరు వ్యవస్థలో నిమటోడ్ల నివారణకు ఘనజీవామృతం వాడాలని ఆయన సూచించారు. జామ చెట్ల చుట్టూ బంతి, సజ్జలు, అలసందలు వంటి అంతర పంటలు వేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్, రైతులు పాల్గొన్నారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీని ఆశ్రయించాలని ATP ఏసీబీ CI పి.హమీద్ ఖాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ప్రజలు అవినీతి రహిత సమాజం కోసం సహకరించాలని కోరారు. బాధితులు నేరుగా అనంతపురం పట్టణం ఏసీబీ కార్యాలయానికి రావచ్చు లేదా 14400 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.1
- శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.3
- ఆదోనిలో జరిగే చత్రపతి శివాజీ జయంతి వేడుకలకు ఈ నెల 19వ తేదీన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ పరిరక్షణ సమితి నాయకులు చీకోటి ప్రవీణ్ హాజరవుతున్నట్లు తెలిపారు.1
- కడప అల్లాహ్ 23 24 251
- మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG1
- మదనపల్లెలో బాలిక హత్య పై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందన. మదనపల్లెలో బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డీఐజీ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ మహమ్మద్ రఫీ స్పందించి సిబ్బందితో గాలించారు. నేను ఇప్పుడే మదనపల్లెకు వచ్చాను. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తా' అని డీఐజీ చెప్పారు.1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు,బంధువులు రోడ్డుపై ఆందోళన.... ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మదనపల్లె వైసిపి ఇన్ ఛార్జ్ నిస్సార్ అహ్మద్.... ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు.... పోలీసుల అదుపులో నిందితుడు1
- తమ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదిగా భావిస్తుందని మంత్రి సత్యకుమార్ అన్నారు.ఆళ్లగడ్డ, వాయల్పాడు, కొవ్వూరు, కోవూరులలో 50 పడకల ఆస్పత్రులను 100 పడకలకు మార్చాలని సభ్యులు కోరగా మంత్రి రిప్లై ఇచ్చారు. 'కొత్త పాలసీ రూపొందిస్తున్నాం. 50 పడకల కన్నా తక్కువ ఉన్న ఆస్పత్రులను 61 నియోజకవర్గాల్లో గుర్తించాం. ఆయా నియోజకవర్గాల్లో పీపీపీ కింద 100 పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తాం' అని తెలిపారు1