Shuru
Apke Nagar Ki App…
మునగాలలో వ్యక్తి దారుణ హత్య సూర్యాపేట జిల్లా మునగాల మండలం గుంపుల మాదారంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేసి అత్యంత కిరాతకంగా హతమార్చారు దుండగులు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంపుల మాదారం గ్రామానికి చెందిన దేశ గాని అశోక్ 35 యువకుడు ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడని అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు తెలిపారు. అయితే అనుమానాస్పస్థితిలో మృతి చెందిన అతని గురించిన సమాచారం తెలవడంతో ఘటన స్థలానికి వెళ్ళగా అశోక్ జననేంద్రియాలపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని తెలిపారు దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Journalist Prem
మునగాలలో వ్యక్తి దారుణ హత్య సూర్యాపేట జిల్లా మునగాల మండలం గుంపుల మాదారంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేసి అత్యంత కిరాతకంగా హతమార్చారు దుండగులు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంపుల మాదారం గ్రామానికి చెందిన దేశ గాని అశోక్ 35 యువకుడు ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడని అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు తెలిపారు. అయితే అనుమానాస్పస్థితిలో మృతి చెందిన అతని గురించిన సమాచారం తెలవడంతో ఘటన స్థలానికి వెళ్ళగా అశోక్ జననేంద్రియాలపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని తెలిపారు దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
More news from Telangana and nearby areas
- కొత్తపల్లి: అల్లుకున్న నిర్లక్ష్యం నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లిలోని శివాలయం సమీపంలోని నియంత్రిక, స్తంభంతో పాటు విద్యుత్ తీగలకు పిచ్చి చెట్లు, తీగ జాతి మొక్కలు అల్లుకొని ఉన్నాయి. గృహ విద్యుత్ అవసరాల కోసం ఏర్పాటు చేసిన నియంత్రికకు పిచ్చి మొక్కలు అల్లుకొని ఉండటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- సంక్రాంతి పండుగ రేపే కావడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఆంధ్రకు పెద్ద ఎత్తున ప్రజలు ప్రయాణమయ్యారు దీంతో చౌటుప్పల్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వాహనాలతో కిక్కిరిసిపోయింది. మంగళవారం విపరీతమైన వాహనాలతో రద్దీగా మారిన టోల్ ప్లాజా గంటల తరబడి వాహనదారులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.1
- *సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్* *కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ,సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలతో కూడిన ప్రత్యేకంగా పతంగులను తయారు చేయించిన మెట్టు సాయి కుమార్* *సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యక్ష ఆకర్షణీయంగా మారిన పతంగులు* *గతంలోను కాంగ్రెస్ సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియచేసే విధంగా రైజింగ్ తెలంగాణ పేరుతో వినూత్న కార్యక్రమాలు చేసిన మెట్టు సాయి కుమార్* *మెట్టు సాయి కుమార్ ను అభినందించిన పలువురు కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు*3
- ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.1
- మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డ మంత్రి సవితమ్మ1
- Post by Paramesh Ratnagiri1
- సంగారెడ్డి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల తుది జాబితాను విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి1
- నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వేగవంతమైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డులన్నిటిని కలియతిరిగి అక్కడున్న సదుపాయాలు అని అడిగి తెలుసుకుంటారు. నవజాత శిశు విభాగంలో రిజిస్టర్లను పరిశీలించిన ఆయన విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనతోపాటు వైద్యశాఖ సిబ్బంది డాక్టర్లు ఉన్నారు.1