logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కేంద్ర కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సీఐటీయూ నిరసన. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన OSH, SS, IR రూల్స్‌ను వ్యతిరేకిస్తూ కీసర మండలం బండ్లగూడలో సీఐటీయూ ఆధ్వర్యంలోఆదివారం నిరసన చేపట్టారు. ప్రజయ్ సాయి గార్డెన్ వద్ద నిబంధనల కాపీలను దహనం చేశారు. సీఐటీయూ నాయకుడు నర్సింగ్ రావు మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలు కార్మికుల హక్కులను హరించేలా ఉన్నాయని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక నిబంధనలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్, ఉప్పల్, కూకట్‌పల్లి ప్రాంతాలలో జరిగింది.

4 hrs ago
user_Telangana news
Telangana news
మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
4 hrs ago
6ac89d16-c676-4c42-9d33-6ed86a7ae618

కేంద్ర కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సీఐటీయూ నిరసన. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన OSH, SS, IR రూల్స్‌ను వ్యతిరేకిస్తూ కీసర మండలం బండ్లగూడలో సీఐటీయూ ఆధ్వర్యంలోఆదివారం నిరసన చేపట్టారు. ప్రజయ్ సాయి గార్డెన్ వద్ద నిబంధనల కాపీలను దహనం చేశారు. సీఐటీయూ నాయకుడు నర్సింగ్ రావు మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలు కార్మికుల హక్కులను హరించేలా ఉన్నాయని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక నిబంధనలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్, ఉప్పల్, కూకట్‌పల్లి ప్రాంతాలలో జరిగింది.

More news from తెలంగాణ and nearby areas
  • ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య ఆసక్తికర సన్నివేశం. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఆసక్తికర సన్నివేశం ఆదివారం చోటుచేసుకుంది. హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. అంతకుముందు, ప్రధానికి రేవంత్ రెడ్డి వెండి నంది జ్ఞాపికను బహూకరించి, శాలువాతో సత్కరించారు. విభేదాలు పక్కన పెట్టి, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర నేతలు ఇలా ఆత్మీయంగా కలవడం విశేషంగా మారింది.
    1
    ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య ఆసక్తికర సన్నివేశం.
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఆసక్తికర సన్నివేశం ఆదివారం చోటుచేసుకుంది. హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. అంతకుముందు, ప్రధానికి రేవంత్ రెడ్డి వెండి నంది జ్ఞాపికను బహూకరించి, శాలువాతో సత్కరించారు. విభేదాలు పక్కన పెట్టి, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర నేతలు ఇలా ఆత్మీయంగా కలవడం విశేషంగా మారింది.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్ మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మెషిన్ తాగినట్లు చూపిస్తుందని, దీంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని డిపో ఎదుట బైఠాయించిన డ్రైవర్లు తాము మద్యం తాగలేదని మెషిన్ మార్చాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ల నిరసన దీంతో నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు, బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు
    1
    మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన 

ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్

మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మెషిన్ తాగినట్లు చూపిస్తుందని, దీంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని డిపో ఎదుట బైఠాయించిన డ్రైవర్లు 

తాము మద్యం తాగలేదని మెషిన్ మార్చాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ల నిరసన

దీంతో నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు, బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    1 hr ago
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
    4
    సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    12 hrs ago
  • కేంద్రమంత్రి బండి సంజయ్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను, బీజేపీ కార్యకర్తలను కోరారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మోడీ బహిరంగ సభలో ఆయన అన్నారు. తాను సామాన్య కార్యకర్తగా ఎదిగానని, తండ్రుల పేర్లతో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.
    1
    కేంద్రమంత్రి బండి సంజయ్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను, బీజేపీ కార్యకర్తలను కోరారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మోడీ బహిరంగ సభలో ఆయన అన్నారు. తాను సామాన్య కార్యకర్తగా ఎదిగానని, తండ్రుల పేర్లతో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    16 hrs ago
  • టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
    1
    టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
    user_Ashok Kumar Potta
    Ashok Kumar Potta
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
    1
    తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    12 hrs ago
  • Post by Mana Velugu
    1
    Post by Mana Velugu
    user_Mana Velugu
    Mana Velugu
    Teacher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    14 hrs ago
  • నామీద వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మకండి - బీజేపీ ఎంపీ బండి సంజయ్
    1
    నామీద వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మకండి

- బీజేపీ ఎంపీ బండి సంజయ్
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.