తిరుపతి రూరల్‌లో బీజేపీ సారథ్యం కార్యక్రమానికి రండి తరలి రండి సమావేశం. తిరుపతి రూరల్ మండలంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మరియు మండలం ఇన్చార్జి భాను ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సారథ్యం అను కార్యక్రమం ఆగస్టు 12న జరుగనున్న "రండి తరలి రండి" మహాసభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త ముందుండి పని చేయాలని, గ్రామ గ్రామానా ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి సంకల్పం చాటి చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆగస్టు 12న జరిగే మహాసభలో అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉత్సాహపరిచారు.సమావేశంలో సీనియర్ నాయకులు నేదనూరి విజయకుమార్,తిరునామలీ రూపేష్ బాబు, తిరుచానూరు మండల అధ్యక్షుడు శుభకర్, గ్రామ అధ్యక్షుడు నల్లముత్తు ఇంద్రా రెడ్డి , మరియు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.