*||విజయనగరం జిల్లా పోలీసు||* *||మీ క్రమ శిక్షణ, అంకిత భావమే ఉద్యోగులకు స్ఫూర్తిదాయకం||* *ఆత్మీయ వీడ్కోలు సభలో - విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్* ❇️ *ఉద్యోగ విరమణ చేసిన ఎస్ఐ, ఆర్.ఎస్.ఐ., హెడ్ కానిస్టేబుల్ మరియు హోంగార్డు* ❇️ *పోలీసులు సేవలను కొనియాడుతూ ఘనంగా "ఆత్మీయ వీడ్కోలు" పలికిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్* సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ మరియు స్వచ్చంద విరమణ చేసిన (1) డిటిసి ఎస్పై జి.త్రినాధరావు (2) ఆర్ఎస్పై బి.సన్యాసి రాజు, (3) హెచ్.సి. ఎం.గణేష్, (4) హెూంగార్డు కె.రామారావులకు జిల్లా పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు జిల్లా పోలీసు కార్యాలయంలో తే. 31-12-2024 దిన మంగళవారం ఘనంగా "ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు మాట్లాడుతూ - పోలీసుశాఖకు మంచి సేవలందించి నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న ఎస్పై గలావిల్లి త్రినాధరావు, ఆర్ఎస్సై బండారి సన్యాసిరాజు, హెడ్ కానిస్టేబుల్ మిర్తిపాటి గణేష్, హెూంగార్డు కాజా రామారావులకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు విధులను నిర్వహించడంలో క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేసి, ఇతర పోలీసు ఉద్యోగులకు స్పూర్తిదాయకంగా నిలిచారన్నారు. పోలీసు ఉద్యోగంలో ప్రతీ రోజూ ఒక కొత్త రకమైన సవాలు ఎదురవుతూనే ఉంటుందని, వాటిని సమయస్ఫూర్తితో ఎదుర్కొని, సవాళ్ళును అధిగమించాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు అధికారులను వారి విధులను సక్రమంగా నిర్వహించడంలోను, వారి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలోను వారి భాగస్వామ్యుల పాత్ర ఎనలేనిదన్నారు. ఉద్యోగ విరమణ తరువాత పోలీసు ఉద్యోగులు తమ సమయాన్ని తమ ఆరోగ్యంపైనా, కుటుంబ సభ్యుతో గడిపేందుకు వెచ్చించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఉద్యోగ విరమణ మరియు స్వశ్యంద ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు అధికారులు తమ సర్వీసులో ఎదురైన అనుభవాలను, విలువైన సలహాలను పోలీసుశాఖకు అందించాలన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు ఏ నమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ భరోసా కల్పించారు. అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన ఎస్పై గలావిల్లి త్రినాధరావు దంపతులను, ఆర్ఎస్పై బండారు సన్యాసిరాజు, హెడ్ కానిస్టేబుల్ మిర్తిపాటి గణేష్, హెూంగార్డు కాజా రామారావులను పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సాలువలు, పూల మాలలు, గిఫ్ట్, సన్మాన పత్రాలతో సత్కరించి, ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు” పలికారు. అదే విధంగా జిల్లా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరుపున ఎస్సై జి.త్రినాధరావుకు జిల్లా ఎస్పీ జ్ఞాపికను చెకు అందజేసారు. ఉద్యోగ విరమణ చేసిన పోలీసు ఉద్యోగులు వారి సర్వీసులో సహకరించిన అధికారులకు, సిబ్బందికి తమ కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుశాఖ తరుపున ఎస్పీగారు తమకు "ఆత్మీయ వీడ్కోలు” ను పలకడం, సన్మానించడం తమ జీవితంలో ఎన్నటికీ మరువలేమని జిల్లా ఎస్పీగార్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కె చౌదరి, ఆరలు గోపాల్ నాయుడు, రమేష్ కుమార్, శ్రీనివాసరావు, పోలీసు అసోసియేషను అడహక్ సభ్యులు కే.శ్రీనివాస రావు, కో-ఆఫరేటివ్ సభ్యులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొని, ఉద్యోగ విరమణచేస్తున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. *||జిల్లా పోలీసు కార్యాలయం,||* *||విజయనగరం||*
*||విజయనగరం జిల్లా పోలీసు||* *||మీ క్రమ శిక్షణ, అంకిత భావమే ఉద్యోగులకు స్ఫూర్తిదాయకం||* *ఆత్మీయ వీడ్కోలు సభలో - విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్* ❇️ *ఉద్యోగ విరమణ చేసిన ఎస్ఐ, ఆర్.ఎస్.ఐ., హెడ్ కానిస్టేబుల్ మరియు హోంగార్డు* ❇️ *పోలీసులు సేవలను కొనియాడుతూ ఘనంగా "ఆత్మీయ వీడ్కోలు" పలికిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్* సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ మరియు స్వచ్చంద విరమణ చేసిన (1) డిటిసి ఎస్పై జి.త్రినాధరావు (2) ఆర్ఎస్పై బి.సన్యాసి రాజు, (3) హెచ్.సి. ఎం.గణేష్, (4) హెూంగార్డు కె.రామారావులకు జిల్లా పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు జిల్లా పోలీసు కార్యాలయంలో తే. 31-12-2024 దిన మంగళవారం ఘనంగా "ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు మాట్లాడుతూ - పోలీసుశాఖకు మంచి సేవలందించి నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న ఎస్పై గలావిల్లి త్రినాధరావు, ఆర్ఎస్సై బండారి
సన్యాసిరాజు, హెడ్ కానిస్టేబుల్ మిర్తిపాటి గణేష్, హెూంగార్డు కాజా రామారావులకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు విధులను నిర్వహించడంలో క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేసి, ఇతర పోలీసు ఉద్యోగులకు స్పూర్తిదాయకంగా నిలిచారన్నారు. పోలీసు ఉద్యోగంలో ప్రతీ రోజూ ఒక కొత్త రకమైన సవాలు ఎదురవుతూనే ఉంటుందని, వాటిని సమయస్ఫూర్తితో ఎదుర్కొని, సవాళ్ళును అధిగమించాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు అధికారులను వారి విధులను సక్రమంగా నిర్వహించడంలోను, వారి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలోను వారి భాగస్వామ్యుల పాత్ర ఎనలేనిదన్నారు. ఉద్యోగ విరమణ తరువాత పోలీసు ఉద్యోగులు తమ సమయాన్ని తమ ఆరోగ్యంపైనా, కుటుంబ సభ్యుతో గడిపేందుకు వెచ్చించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఉద్యోగ విరమణ మరియు స్వశ్యంద ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు అధికారులు తమ సర్వీసులో ఎదురైన అనుభవాలను, విలువైన సలహాలను పోలీసుశాఖకు అందించాలన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు ఏ నమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ భరోసా కల్పించారు. అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన ఎస్పై
గలావిల్లి త్రినాధరావు దంపతులను, ఆర్ఎస్పై బండారు సన్యాసిరాజు, హెడ్ కానిస్టేబుల్ మిర్తిపాటి గణేష్, హెూంగార్డు కాజా రామారావులను పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సాలువలు, పూల మాలలు, గిఫ్ట్, సన్మాన పత్రాలతో సత్కరించి, ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు” పలికారు. అదే విధంగా జిల్లా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరుపున ఎస్సై జి.త్రినాధరావుకు జిల్లా ఎస్పీ జ్ఞాపికను చెకు అందజేసారు. ఉద్యోగ విరమణ చేసిన పోలీసు ఉద్యోగులు వారి సర్వీసులో సహకరించిన అధికారులకు, సిబ్బందికి తమ కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుశాఖ తరుపున ఎస్పీగారు తమకు "ఆత్మీయ వీడ్కోలు” ను పలకడం, సన్మానించడం తమ జీవితంలో ఎన్నటికీ మరువలేమని జిల్లా ఎస్పీగార్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కె చౌదరి, ఆరలు గోపాల్ నాయుడు, రమేష్ కుమార్, శ్రీనివాసరావు, పోలీసు అసోసియేషను అడహక్ సభ్యులు కే.శ్రీనివాస రావు, కో-ఆఫరేటివ్ సభ్యులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొని, ఉద్యోగ విరమణచేస్తున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. *||జిల్లా పోలీసు కార్యాలయం,||* *||విజయనగరం||*
- టీచర్ బదిలీ విద్యార్థుల భావోద్వేగం1
- Rehearsals In RK beach vizag #visakhapatnam #indiannavy #navy #indianairforce #navyday #vizagcity 27 k #pawankalyan #chandrababunaidu #tdp #narendramodi #vizagbeach #vizagdiaries #vizagforever #vizaglove #vizagcityofdestiny 29 #vizagcelebrities #rkbeach #andhrapradesh #beach #shotoniphone #vijayawada #tirumala #hyderabad #hyderabad #telangana #vizianagaram #srikakulam 14.5 k #kakinada #rajahmundry foreve1
- గ్రాఫిక్స్‌తో నీలా కబుర్లు చెప్పలేదు బాబూ అభివృద్ధిని కళ్ల ముందుకి జగనన్న తెచ్చాడు👏1
- Padmanabham #viralshort# thursday special1
- జామి చెట్టుకి కాస్తాయి..🍐🍐Jaami kayalu #raakee #dance #telugu #song #best #viral #india#ap #yt reels1
- MASJID JAMI' AGUNG LUBUK PAKAM, SUMATERA UTARA1
- DTV NEWS//విజయనగరం జిల్లా డెంకాడ బ్లాక్ ఆయిల్ మాఫియాకు సూత్రదారిగా మహిళ ఆగడాలు1