మన తిరుపతి ప్రెస్ క్లబ్ క్యాలెండర్ ఆవిష్కరణ. మన తిరుపతి ప్రెస్ క్లబ్ తెలుగు క్యాలెండర్-2025 ఆవిష్కరణ మహోత్సవం తిరుపతి జిల్లా అధికారులచే ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ మరియు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. అనంతరం మున్సిపల్ కమిషనర్ మరియు తుడా వైస్ చైర్మన్ ఎన్.మౌర్యా మరియు ఆర్. లోకనాథం, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి చేతుల మీదగా క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ మన తిరుపతి ప్రెస్ క్లబ్ పాత్రికేయులు అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు తపసి మురళి రెడ్డి, అధ్యక్షులు వార్తల శేషాద్రి యాదవ్, ఉపాధ్యక్షులు కల్లూరు రంగయ్య,డి.వి.రమణ, పి.ఆర్.ఓ కాణిపాకం హేమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.