Shuru
Apke Nagar Ki App…
అమరవీరుల నివాళికి సర్వం సిద్ధం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో అసువులు బాసిన ఆదివాసి అమరవీరులకు నివాళి అర్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపంతో పాటు పరిసర ప్రాంతాలను అధికారులు అందంగా తీర్చిదిద్దారు. నాడు హక్కుల కోసం పోరాడి అసలు బాసిన ఆదివాసి అమరవీరులకు నివాళి కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించనున్నారు. ఆదివారం అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు, జిల్లా అధికారులు, ఆదివాసి సంఘాల నాయకులు ఆదివాసులు నివాళి అర్పిస్తారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
P.G.Murthy

More news from Srikakulam and nearby areas
- మోడ్రన్ హరిదాసు : విష్ణు నామ సంకీర్తనలు పాడుచు వీధులు తిరుగుచున్న మోడరన్ హరిదాసు1
- Post by Omnamashivaya S1
- దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ర్యాగింగ్ కలకలం.ఈ వీడియో ఎస్పీ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసే వరకు షేర్ చేయండి1
- గిది నిజం వయ గోపుడున్న రాజకీయ లు గిట్లనే ఉన్నాయి పెట్టుబడి లేని వ్యాపారం రాజకీయం ప్రజలకు సేవ చేసేది లేదు దోచుకోవడమే రాజకీయ నాయకుల అభిమతం1
- జై హొ సనాతన ధర్మం1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం1
- అనుకుంటే కాని పని అనేది లేదురా2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త లె నిజమైన దేశ భక్తులు 🇮🇳1