Shuru
Apke Nagar Ki App…
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పంట రుణ లక్ష్యాలు చేరుకోవడంలో... బ్యాంకర్లు దారుణంగా విఫలమవుతున్నారు. హనుమకొండ, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి లాంటి జిల్లాలు.. వందశాతం లక్ష్యం చేరుకుంటే... ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 51శాతమే రుణాలిచ్చి చేతులు దులిపేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో.. రుణమాఫీ జాప్యం, రుణాల రెన్యూవల్ చేసుకోకపోవడం లాంటి కారణాలు చూపి.. అప్పులు ఇవ్వలేదు. ఇప్పుడు 2లక్షల రుణమాఫీ నేపథ్యంలోనైనా.. లక్ష్యం మేరకు రుణాలివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Naresh Reddy

More news from Suryapet and nearby areas
- అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులని ఫుట్బాల్ ఆడుకున్న సూర్యాపేట టైగర్1
- సూర్యాపేట రైస్ మిల్లులో,దొంగతనం చేసిన విషయాన్ని జగదీష్ రెడ్డి మర్చిపోయాడు..! ll AAKASHAMTV1
- సూర్యాపేట మిల్లులో దొంగతనం.. చెట్టుకట్టేసి కొట్టేను..!1
- Post by Bije Satnami1
- కరెంటు పోయింది అని నిలదీస్తే కేసులా..? సూర్యాపేట Jagadish Reddy Guntakandla1
- సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారంలో మంచినీటి కష్టాలు...||95News1
- అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులని ఫుట్బాల్ ఆడుకున్న సూర్యాపేట టైగర్ Jagadish Reddy Guntakandla1
- సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే చెట్టుకు కట్టేసి.. #ministerkomatireddy #jagadishreddy | ABN1