Shuru
Apke Nagar Ki App…
కడప... జిల్లా ఎస్.పి శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్ గారి ఆదేశాలతో కడప నగరంలో, శివార్లలో స్పెషల్ డ్రైవ్..వారం రోజుల పాటు కొనసాగనున్న డ్రైవ్.. బ్లూ కోల్ట్స్, స్పెషల్ పార్టీ సిబ్బంది మొత్తం 50 మందితో ముమ్మరంగా వాహనాల తనిఖీలు, నైట్ పెట్రోలింగ్ కడప ఇంచార్జ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ లో కడప వన్ టౌన్ సి.ఐ భాస్కర్ రెడ్డి, టూ టౌన్ సి.ఐ ఇబ్రహీం, కమాండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు.. నిర్ణీత సమయానికి షాపులు మూసివేయాలని, రోడ్లపై రాత్రిపూట అనవసరంగా తిరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక..వాహనదారుల వాహనానికి సంబందించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, లైసెన్స్ తమ వద్ద ఉంచుకోవాలి..కడప ఇంచార్జ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్
Pandu Gella

More news from Kadapa and nearby areas
- కార్గీల్ విజయ్ దివాస్ సందర్భంగా కడప నగరంలో బిజెవైయం నాయకత్వం లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి కోటిరెడ్టి సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది.1
- పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా కడప రెడ్డమ్మా నవ్వులు1
- కడప రిమ్స్‌లో నిఫా వైరస్ క్వారంటైన్ ఏర్పాటు..!1
- కడప జిల్లా లో కీచక వాలంటీర్ | Kadapa District News | Prime9 News1
- అసెంబ్లీలో కడప సమస్యలను స్పీకర్ కు వివరిస్తున్న కడప రెడ్డమ్మ ఎమ్మెల్యే ఆర్.మాధవి రెడ్డి1
- MLA Madhavi Reddy EMOTIONAL Speech About Kadapa Incidents In AP Assembly 2024 CM Chandrababu online1
- సంగమేశ్వర ఆలయం కడప జిల్లా లో || Sangameswara Temple || Anji 1991,1
- శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరీ అలంకారం అల్లాడుపల్లె చాపాడు మండలం కడప జిల్లా1