Shuru
Apke Nagar Ki App…
బంగారు తాకట్టు పెట్టి తెచ్చుకున్న డబ్బు.. క్షణాల్లో కొట్టేసి పోయారమ్మా..! ==================== నాయుడుపేట మండలం, గొట్టుప్రోలు వడ్డుపాలెం గ్రామానికి చెందిన మల్లెల పాలెమ్మ వద్ద నుంచి 2.83 లక్షల నగదును గుర్తుతెలియని దుండగులు అపహరించుకు వెళ్లిన సంఘటన నాయుడుపేటలోని బజారు వీధిలో చోటు చేసుకుంది. పాలెమ్మ బ్యాంకులో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టిన నగదు సంచిలో ఉంచుకొని.. బజార్లో వస్తువులు కొనుగోలు చేస్తున్న క్రమంలో సంచిలో ఉన్న రూ 2.83 లక్షల నగదును అపహరించుకు వెళ్లారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సిసి కెమెరాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mahindra And Mahindra