Shuru
Apke Nagar Ki App…
*శ్రీ భక్తంజనేయ స్వామి విగ్రహ పున : ప్రతిష్టాపన మహోత్సవానికి మాజీ ఎంపీ సోయం బాపూరావు ను ఆహ్వానించిన పట్నాపూర్ గ్రామస్థులు* ఆదిలాబాద్ జిల్లా : బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామంలో శ్రీ భక్తంజనేయ స్వామి విగ్రహ పున : ప్రతిష్టాపన, నూతన మందిర ప్రారంభోత్సవానికి మాజీ ఎంపీ సోయం బాపూరావు ను పట్నాపూర్ గ్రామస్థులు ఆహ్వానించారు. ఈనెల 11వ తేదీన పుణ్యవచనం, పాలాభిషేకం, పాత మందిరం నుండి విగ్రహ మూర్తులను గంగాజలంతో శుద్ధి, అనంతరం రాత్రి అన్నదానం, తదనంతరం భజన ప్రవచన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సోయం బాపూరావు నివాసంలో ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్థులు అందజేశారు.
Alluri Mahesh

More news from Adilabad and nearby areas
- Post by Srinivas1
- Hon’ble Shri Godam Nagesh, Member of Parliament, attended a review meeting held in Nirmal, along with the joint Adilabad District In-charge Minister, Hon’ble Danasari Anasuya During the meeting, they reviewed the progress of various development and welfare schemes being implemented by different departments Collectors of the joint districts, Superintendents of Police, senior officials from various departments, and other dignitaries were also present bjp4telangana5
- ENGAGEMENT LOOK❤️❤️❤️1
- Day 1 of summer camp1
- #adilabad Summer 🌞1
- apna bhai ka birthday🔥🧨1
- ఆదిలాబాద్ ట్రైబల్ ఏరియా టు IAS UPSC లో 68వ ర్యాంక్ సాధించిన తెలంగాణకు చెందిన సాయి చైతన్య జాదవ్1
- ఇది నా ఆరో అటెంప్ట్ అసలు లిస్ట్‌లోనే ఉంటానని అనుకోలేదు అలాంటిది 68వ ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది UPSC 68th Rank Holder Sai Chaitanya Jadhav1