*మేడంగారు రోజు తాగుతారు బీర్ బాటిల్స్ స్వయంగా సూర్యాపేటలో గతంలో విద్యార్థులే పట్టించిన వైనం. చర్యలు తీసుకోకుండా కళ్ళకు గంతలు కట్టుకున్న అధికారులు* నిన్న నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శైలజ వ్యవహారంపై విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి విధితమే.గతంలో సూర్యాపేటలో కూడా మేడం పరిస్థితి ఇది. తన కార్యాలయంలో బీర్లు దాచిపెట్టుకొని తాగిన సంఘటనలో విద్యార్థులే స్వయంగా మీడియాకు పట్టించారు. అక్కడినుంచి సస్పెండ్ చేస్తే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కూడా పిల్లలను వేధింపులకు గురి చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అర్థం కావడం లేదు. ఇలాంటి వివాదాస్పద ప్రిన్సిపల్ ను విద్యార్థుల మీదకు వదిలి మళ్లీమళ్లీ అదే తప్పు చేయిస్తున్న ఉన్నతాధికారులను ఏమనాలో వారికి తెలియాలి. ఇలాంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో వీరిని నియమిస్తే పిల్లల భవిష్యత్తు కూడా ఏం కావాలో ఉన్నతాధికారులకే తెలియాలి. పైగా ఇలాంటి ప్రిన్సిపల్ తీరును తప్పు పట్టకుండా కొంతమంది ఏకంగా ప్రభుత్వాలనే తప్పుపడుతున్నారు. ముందు స్పందించాల్సింది ఉన్నతాధికారులే.. అంటూ సోషల్ మీడియాలో ప్రచారం పోతున్న వీడియో ఇది. నిన్న నాగర్ కర్నూల్ విద్యార్థుల సంఘటన చూశాక ఈ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

- User6460SSNarasaraopet, PalnaduAMadam nu Suspension Cheyalani Korukuntunnanu.on 5 November
- KబసవరాజుBommanahal, Anantapur🤝on 10 November
- Ptfí nm jmVadamalapeta, Tirupati😡on 9 November
- User5359Adilabad Rural, Telangana😤on 8 November
- User6681Raptadu, Anantapur😡on 8 November
- Nagaraju KayithiNandyal, Andhra Pradesh👏on 6 November
- Bhaeathi DandeAsifabad, Kumuram Bheem Asifabad👏on 5 November
- Post by Nagesh Thalari3
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by KLakshmi Devi2
- Post by Omnamashivaya S1
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1