Shuru
Apke Nagar Ki App…
04/01/2025 ఉదయం 08.30 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, పుల్లలపాడు గ్రామం నందు సంఘ అధ్యక్షులు ఎ. దుర్గారావు గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సొసైటీ బోనస్ పంపిణీ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా పాల్గొని బోనస్ ను పంపిణీచేసిన కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు. ఈ కార్యక్రమం లో MPA's అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఘంటా నాగేశ్వర రావు గారిని, మేనేజర్ మూర్తి గారు, MPA అధ్యక్షులు, సూపర్ వైజర్స్ మరియు పాడి రైతులు పాల్గొన్నారు.
సందీప్ దక్షిణామూర్తి