డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి 69 వ వర్ధంతి సందర్భంగా నివాళులు నంద్యాల జిల్లా : స్థానిక సంజీవ నగర్ లో గల షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం కార్యాలయంలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 69 వ వర్ధంతి సందర్భంగా పలు సంఘాల నేతలు, పలువురు పాత్రికేయులు కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వేసేపోగు లక్ష్మయ్య మాట్లాడుతూ భారతదేశంలో నివసించే సంపన్న వర్గాలవారికి, ఉన్నత చదువులు చదువులు చదువుకున్న వారికి మాత్రమే ఓటు హక్కు ఉండాలని సూచించిన ప్రముఖ పెద్దలు చేసిన వ్యాక్యలను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు వ్యతిరేకిస్తూ, ఈ అఖండ భారతదేశంలోనివసించే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల వారి నియోజక వర్గాలలో కేవలం బడుగు బలహీన వర్గాల వారికి మాత్రమే ప్రాతినిధ్యం ఉండాలని నొక్కి వక్కానించి, అందరికి ఓటు హక్కు కల్పించిన గొప్ప మహనీయుడని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారని గుర్తు చేశారు. జిల్లా ట్రెజరర్ సుబ్బారాయుడు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారు నేడు అన్ని రంగాల్లో ఉన్నతమైన చదువులు చదువుకొని తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చి దిద్దుకుంటున్నారు అంటే ఇందుకు ప్రధాన బాధ్యులు డాక్టర్ బాబాసాహెబ్ గారు మాత్రమే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా హాజరైన బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు కొప్పెర సతీష్ కుమార్ మాట్లాడుతూ అఖండ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల వారిని అంటరాని వారిగా చూస్తూ వారిని చదువులకు దూరం చేసి బానిసలుగా చూస్తున్న రోజుల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కూడా అన్ని రంగాల్లో వివక్షతకు గురై తనకు అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని అనేక ఉన్నతమైన చదువులు చదువుకొని ప్రపంచ మేధావిగా అవతరించారని కొనియాడారు. ఆ మహనీయునికి ఉన్న అపార మేధా సంపత్తి వల్ల, దేశంలో ఏ ఒక్కరికి సాధ్యం కానీ భారత దేశానికి రాజ్యాంగం వ్రాయుటకు అవకాశం రావడం వల్ల సమాజంలో వివక్షతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాల వారికి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ అవకశాలు కల్పించి అందరితో సమానంగా ఎదిగేందుకు ఎనలేని కృషి చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా సెక్రటరీ అర్జున్, జాయింట్ సెక్రటరీలు గురవయ్య, దావీదు, వైస్ ప్రెసిడెంట్ కిరణ్ మాటల్డుతూ ఈ అఖండ భారతదేశంలో నివసించే ప్రజలందరూ భారత రాజ్యాంగానికి లోబడి నడచుకోవాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటో గొప్పవని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అంబేద్కర్ గారి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వేసేపోగు లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్, జిల్లా సెక్రటరీ అర్జున్, జాయింట్ సెక్రటరీలు గురవయ్య, దావీదు, వైస్ ప్రెసిడెంట్ కిరణ్, సభ్యులు మల్లయ్య, అఖిల్, బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు కొప్పెర సతీష్ కుమార్ మరియు పలువురు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ పాత్రికేయులు పాల్గొన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి 69 వ వర్ధంతి సందర్భంగా నివాళులు నంద్యాల జిల్లా : స్థానిక సంజీవ నగర్ లో గల షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం కార్యాలయంలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 69 వ వర్ధంతి సందర్భంగా పలు సంఘాల నేతలు, పలువురు పాత్రికేయులు కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వేసేపోగు లక్ష్మయ్య మాట్లాడుతూ భారతదేశంలో నివసించే సంపన్న వర్గాలవారికి, ఉన్నత చదువులు చదువులు చదువుకున్న వారికి మాత్రమే ఓటు హక్కు ఉండాలని సూచించిన ప్రముఖ పెద్దలు చేసిన వ్యాక్యలను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు వ్యతిరేకిస్తూ, ఈ అఖండ భారతదేశంలోనివసించే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల వారి నియోజక వర్గాలలో కేవలం బడుగు బలహీన వర్గాల వారికి మాత్రమే ప్రాతినిధ్యం ఉండాలని నొక్కి వక్కానించి,
అందరికి ఓటు హక్కు కల్పించిన గొప్ప మహనీయుడని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారని గుర్తు చేశారు. జిల్లా ట్రెజరర్ సుబ్బారాయుడు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారు నేడు అన్ని రంగాల్లో ఉన్నతమైన చదువులు చదువుకొని తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చి దిద్దుకుంటున్నారు అంటే ఇందుకు ప్రధాన బాధ్యులు డాక్టర్ బాబాసాహెబ్ గారు మాత్రమే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా హాజరైన బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు కొప్పెర సతీష్ కుమార్ మాట్లాడుతూ అఖండ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల వారిని అంటరాని వారిగా చూస్తూ వారిని చదువులకు దూరం చేసి బానిసలుగా చూస్తున్న రోజుల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కూడా అన్ని రంగాల్లో వివక్షతకు గురై తనకు అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని అనేక ఉన్నతమైన చదువులు చదువుకొని ప్రపంచ మేధావిగా అవతరించారని కొనియాడారు. ఆ మహనీయునికి ఉన్న అపార మేధా సంపత్తి వల్ల, దేశంలో ఏ ఒక్కరికి సాధ్యం కానీ భారత దేశానికి రాజ్యాంగం వ్రాయుటకు
అవకాశం రావడం వల్ల సమాజంలో వివక్షతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాల వారికి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ అవకశాలు కల్పించి అందరితో సమానంగా ఎదిగేందుకు ఎనలేని కృషి చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా సెక్రటరీ అర్జున్, జాయింట్ సెక్రటరీలు గురవయ్య, దావీదు, వైస్ ప్రెసిడెంట్ కిరణ్ మాటల్డుతూ ఈ అఖండ భారతదేశంలో నివసించే ప్రజలందరూ భారత రాజ్యాంగానికి లోబడి నడచుకోవాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటో గొప్పవని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అంబేద్కర్ గారి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వేసేపోగు లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్, జిల్లా సెక్రటరీ అర్జున్, జాయింట్ సెక్రటరీలు గురవయ్య, దావీదు, వైస్ ప్రెసిడెంట్ కిరణ్, సభ్యులు మల్లయ్య, అఖిల్, బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు కొప్పెర సతీష్ కుమార్ మరియు పలువురు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ పాత్రికేయులు పాల్గొన్నారు.
- Lal bhai mob,88170304841
- Why Heart Attacks🫀& Cerebral Strokes 🧠 Happens In ☃️ Winters Only ? ❄️☁️💔1
- Post by Abdulkaisar1
- उत्तरप्रदेश के मुख्यमंत्री, हिंद -दी-चादर, 350 वी शहीदी समागम में होंगे शामिल विज्ञापन के लिए संपर्क करें 70660321431
- “अगर कोई हिंदू धर्म के खिलाफ उंगली उठाते हैं, तो उस उंगली को काट दो!” महाराष्ट्र के नागपुर जिले के कन्हान में 1 दिसंबर को हिंदूवादी पार्टी के उम्मीदवार के लिए म्युनिसिपल चुनाव कैंपेन के प्रचार सभा में, हिंदूवादी पार्टी की नेत्री ने पाकिस्तान का समर्थन करने वालों और हिंदू धर्म के खिलाफ बोलने वालों के खिलाफ हिंसा को बढ़ावा दिया! ⚠️ Trigger Warning: Disturbing & Abusive Language ⚠️1
- येत्या 12 डिसेंबरला यशवंत स्टेडियम नागपूर येथे सर्व मातंग समाज बांधवांनी हजर राहण्याचे विष्णू भाऊ कसबे यांचे आवाहन1
- गोंदिया में आई इंटरसेप्टर व्हीकल, यातायात नियमों का उल्लंघन करने वालों पर होगी कार्यवाही,हो जाओ सावधान1
- The Grand Launch Of My Dream 📚 Book 🚀 | The New Concept Of Diabetes | Nutexy Pvt. Ltd.1