logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బండి ఆత్మకూరులో ఇంటర్ ఫలితాలలో ప్రథమ స్థానంలో బాలికలు.. నంద్యాల జిల్లా : బండి ఆత్మకూరు మండలంలో ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలలో బాలికలు టాపర్లుగా నిలిచారు. బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలలో బండి ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 63 మందికి గాను 40 మంది పాసయ్యారని, 23 మంది ఫెయిల్ అయినట్లు 63.5 శాతం ఉత్తీర్ణత మరియు ద్వితీయ సంవత్సరంలో 95 మందికి గాను 84 మంది పాసైనట్లు 11 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు 88.4 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ వెంకట నారాయణ తెలిపారు. వారు మాట్లాడుతూ.. జూనియర్ ఇంటర్ బై.పి.సి.లో ఏ. లక్ష్మి ప్రసన్న 397 మార్కులు, ఎం.పి.సి.లో పి. భారతి 394 మార్కులు, సి.ఈ.సి.లో ఏ. చంద్రకాంత్ 351 మార్కులు, అలాగే సీనియర్ ఇంటర్ ఎం.పి.సి లో జి. సునయన 939 మార్కులు, బై.పి.సి. లో యస్. యాస్మిన్ బేగం 903 మార్కులు, సి.ఈ.సి. లో సి. మాధవి 893 మార్కులు సాధించి ఆయా గ్రూప్ లలో అగ్రస్థానంలో నిలిచారు. వారిని పలువురు అభినందించారు. బండి ఆత్మకూరు కస్తూర్బా బాలికల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 32 మంది విద్యార్థులకు గాను 29 మంది విద్యార్థులు పాసయ్యారని ఇద్దరు విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ప్రిన్సిపల్ దాక్షాయిని తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎస్. టి ఆసియా 430/455 మార్కులు, నాగలక్ష్మి 408 మార్కులు, ఎస్ దాక్షాయిని 388 /455 మార్కులు సాధించారని, 94 శాతం ఉత్తీర్ణత, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 22 మంది విద్యార్థులకు గాను 16 మంది విద్యార్థులు పాసయ్యారని, 06 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు. టీ మానస 801 /1000 మార్కులు, గురు ప్రసన్న 779/1000, పి లావణ్య 778 /1000 మార్కులు సాధించారని, 73 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పలువురు వారిని అభినందించారు. బండి ఆత్మకూరు ఏపీ మోడల్ పాఠశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం ఇంటర్ బైపీసీ విభాగంలో విజయమని 446, ఎంపీసీలో ప్రణవ నందా 448 మార్కులు, సీసీ సాయి సునంద 444 మార్కులు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో వడ్ల సౌమ్య 969, సీఈసీ సాయి ప్రియ 932 మార్కులు, బైపిసి విభాగంలో మధు లోహిత 988 మార్కులతో పాఠశాల టాపర్ గా నిలిచినట్లు ప్రిన్సిపల్ సయ్యద్ రాఫీ తెలిపారు. ప్రథమ ఏడాదిలో 84.7%, ద్వితీయ ఏడాదిలో 92% ఉత్తీర్ణత నమోదైందన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పలువురు అభినందించారు.

8 hrs ago
user_Naga kanth
Naga kanth
బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
8 hrs ago
2a872ecb-21a9-431b-b19d-e70c883983dc

More news from తెలంగాణ and nearby areas
  • బిజినేపల్లి మండలం మంగనూరులో నిర్వహించిన పూలే-అంబేద్కర్ స్మారక క్రీడా టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్వరం నాగయ్య, ఉపసర్పంచ్ బోట్క చంద్రశేఖర్ , జిల్లా, మండల నేతలు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. బీసీ ఎస్సీ ఎస్టీ జాకు గ్రామ అధ్యక్షులు అల్వాల శ్రీకాంత్ గౌడ్,ఉపాధ్యక్షులు బందెల కృష్ణ,తిమ్మగల్లు ఆంజనేయులు జాలం శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆవుల కృష్ణ,కోశాధికారి అప్పల తిరుపతయ్య,మరియు తిమ్మగల గోపీనాథ్,అప్పల పులేందర్ మంగనూరు విజ్ఞాన వేదిక ఫౌండర్ బోట్క కొండయ్య,బోట్క రాజు, మండల బీసీ సంఘం అధ్యక్షులు సత్యశీల సాగర్, గ్రామ బీసీ సంఘం అధ్యక్షులు మేకల యాదయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిన్నగాల పరశురాములు మరియు గౌడ సంఘం నాయకులు కురుమూర్తి గౌడ్, జాలం,తిరుపతయ్య, వెంకటయ్య మహనీయుల స్మారక టోర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్లు వ్యవహరించిన మేకల మాసయ్య, తిమ్మగళ్ల మల్లికార్జున్,రవి పులిందర్ మరియు గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.l
    1
    బిజినేపల్లి మండలం మంగనూరులో నిర్వహించిన పూలే-అంబేద్కర్ స్మారక క్రీడా టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్వరం నాగయ్య, ఉపసర్పంచ్ బోట్క చంద్రశేఖర్ , జిల్లా, మండల నేతలు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.
బీసీ ఎస్సీ ఎస్టీ  జాకు గ్రామ అధ్యక్షులు అల్వాల శ్రీకాంత్ గౌడ్,ఉపాధ్యక్షులు బందెల కృష్ణ,తిమ్మగల్లు ఆంజనేయులు జాలం శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆవుల కృష్ణ,కోశాధికారి అప్పల తిరుపతయ్య,మరియు తిమ్మగల గోపీనాథ్,అప్పల పులేందర్ మంగనూరు విజ్ఞాన వేదిక ఫౌండర్ బోట్క కొండయ్య,బోట్క రాజు, మండల బీసీ సంఘం అధ్యక్షులు సత్యశీల సాగర్, గ్రామ బీసీ సంఘం అధ్యక్షులు మేకల యాదయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిన్నగాల పరశురాములు మరియు గౌడ సంఘం నాయకులు కురుమూర్తి గౌడ్, జాలం,తిరుపతయ్య, వెంకటయ్య మహనీయుల స్మారక టోర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్లు  వ్యవహరించిన మేకల మాసయ్య, తిమ్మగళ్ల  మల్లికార్జున్,రవి పులిందర్ మరియు గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.l
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    21 hrs ago
  • మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు బ్రోచర్ విడుదల
    1
    మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు బ్రోచర్ విడుదల
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించడం సంతోషంగా ఉంది. విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం చరిత్రను ప్రారంభించుకున్నాం. #QuantumRevolutionInAP #AmaravatiQuantumValley
    1
    ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించడం సంతోషంగా ఉంది.
విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం చరిత్రను ప్రారంభించుకున్నాం. 
#QuantumRevolutionInAP
#AmaravatiQuantumValley
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • *బద్వేల్లో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని ఎగరవేషణ అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి గారు* *నేరాల నియంత్రణ కోసం డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న సిఐ, ఎస్ఐ గారు*
    1
    *బద్వేల్లో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని ఎగరవేషణ అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి గారు*
*నేరాల నియంత్రణ కోసం డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న సిఐ, ఎస్ఐ గారు*
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Court reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • ఆపరేషన్ నైట్ సేఫ్టీ.. అనంతపురంలో అనవసరంగా బయటికి వస్తె అంతే సంగతులు
    1
    ఆపరేషన్ నైట్ సేఫ్టీ.. అనంతపురంలో అనవసరంగా బయటికి వస్తె అంతే సంగతులు
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    3 hrs ago
  • ఎమ్మిగనూరులో స్కూల్ అభివృద్ధికి శ్రీకారం – తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ
    1
    ఎమ్మిగనూరులో స్కూల్ అభివృద్ధికి శ్రీకారం – తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • హిందూ అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త... మహారాష్ట్రలోని నాసిక్ లో హిందూ అమ్మాయిని టార్గెట్ చేసిన జిహాదీలు..
    1
    హిందూ అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త... మహారాష్ట్రలోని నాసిక్ లో హిందూ అమ్మాయిని టార్గెట్ చేసిన జిహాదీలు..
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • అనంవసరంగా అనంతపురంలో రాత్రి పూట తిరుగుతున్నారా? జాగ్రత్త .. తిప్పలు తప్పవు
    1
    అనంవసరంగా అనంతపురంలో రాత్రి పూట తిరుగుతున్నారా? జాగ్రత్త .. తిప్పలు తప్పవు
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.