డెట్రొఇట్ లొ రొడ్లమీద ,ఇంటి చుట్టు ఉండే లాన్లలొ తరచు జింకలు కనిపిస్తాయి ...రాత్రిపూట గుంపులు గా కనిపిస్తా యి ... ఉదయాన పక్షుల కిలకిలారావాలు ,కుందేళ్ల సంచారం ,అడవులు .ఎతైన చెట్లు ,కాలుష్యం లేని ఆవరణం ,మిచిగన్ లేక్ స్టెట్ కనుక చల్లని గాలులతొ వేసవి ఆహ్లాదం గా గడచిపొతుంది ...పిల్లల దగ్గరకు రావడం పరిపాటైన వచ్చెది టూరిష్టు వీసా తొ నైనా ,ఆరునెలలు ఈ వీసా గడువుఉన్నప్పటికి మూడు నెలల కంటే ముందే తిరిగి స్వస్థలానికి ప్రయాణమౌతాము ....బరువులు ,భాద్యతలు అంతగా లేవనుకున్న స్వరాష్ట్రానికి ,దశాబ్దాలు గా ఉంటున్న కడప కు ఎప్పుడెప్పుడు చేరదామా అనిపిస్తుంది ...అలపర్తి స్వగతం ( ఇప్పటికి ).....ఆపొహలతొతప్పనిసరై ఉద్యొగం కొరకు కడపకు వచ్చి న నన్ను ఎభై నాలుగేళ్లు గాకడుపులొ పెట్టుకుని చూసుకునె కడప లొ ఉండటానికి ఏ వీసాలు అవసరం లేదు ...నా కడప కు నేను చెయాల్సింది ఇంకా చాలా ఉంది ....అలపర్తి చౌదరి కడప

- కార్గీల్ విజయ్ దివాస్ సందర్భంగా కడప నగరంలో బిజెవైయం నాయకత్వం లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి కోటిరెడ్టి సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది.1
- పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా కడప రెడ్డమ్మా నవ్వులు1
- కడప రిమ్స్‌లో నిఫా వైరస్ క్వారంటైన్ ఏర్పాటు..!1
- కడప జిల్లా లో కీచక వాలంటీర్ | Kadapa District News | Prime9 News1
- అసెంబ్లీలో కడప సమస్యలను స్పీకర్ కు వివరిస్తున్న కడప రెడ్డమ్మ ఎమ్మెల్యే ఆర్.మాధవి రెడ్డి1
- MLA Madhavi Reddy EMOTIONAL Speech About Kadapa Incidents In AP Assembly 2024 CM Chandrababu online1
- సంగమేశ్వర ఆలయం కడప జిల్లా లో || Sangameswara Temple || Anji 1991,1
- శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరీ అలంకారం అల్లాడుపల్లె చాపాడు మండలం కడప జిల్లా1