Shuru
Apke Nagar Ki App…
నారాయణపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్దూర్ మండల కేంద్రంలో ఉన్న HP గ్యాస్ గోదాం లో ఆదివారం ప్రమాదవశత్తు సిలిండర్ పేలి కార్మికులు ఒకరు మృతి చెందారు,మరో ఇద్దరికి సీరియస్ ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు, HP గ్యాస్ గోదం లో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు, గుండు మాల్ మండల కేంద్రానికి చెందిన మృతుడు నరేష్, అదే గ్రామానికి చెందిన కృష్ణ, కోయిలకొండ మండలం అవంగపట్నం గ్రామానికి చెందిన నవీన్, వీళ్ళిద్దరికీ సీరియస్ గా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు..
BHASKAR

More news from Mahabubnagar and nearby areas
- Post by Sumanta pagagsumonta05@gmail1
- Post by CM KCR1
- Konaseema localdiscoveries_ konaseema143loves #konaseema143loves Vd : gsm_designs__ #konaseema😍 #konaseema 🌴 #godavari #amlapuram #kothapeta #vadapelli #konaseema #konaseema_andalu #konarksuntemple #konaseema🌴🌾🌴🌴 #kolkata #telugumemes #telugucinema #telugubgm #instatravel #telugumemes #telugustatus #telugumovies #teluguactress #telugubgm #teluguvideos #eastgodavari❤️ #westgodavari #viralvideo గోదారోళ్ళు1
- Tea ☕ with జడ్చర్ల1
- శ్రీ రామాయణము వీధి నాటకంలో # సీతదేవి శ్రీరాముడు లక్ష్మణ వాదం గ్రా చెన్నారం మం. కోస్గి జిల్లా; NRPT1
- కేటీఆర్ సవాల్కొండారెడ్డిపల్లి పోదామా కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా..ఏ ఒక్క ఊర్లో అయినా 100 శాతం రు1