logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పిఠాపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడి, ప్రైమరీ పాఠశాల, సచివాలయం,పీఠికాపుర నగరవనం లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్... -ప్రజలకు అందుబాటులో ఉంటూ సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకుని, ఉత్తమ సేవలు అందించాలి. -జిల్లా కలెక్టర్ ఎం.‌ఎన్.హరేంధిర ప్రసాద్ పిఠాపురం: జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బుధవారం పిఠాపురంలోని పర్యటించారు. సామాజిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడి, ప్రైమరీ పాఠశాల, సచివాలయం, పీఠికాపుర నగరవనంలను పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డా.ఎన్.వి శివరామ్ ప్రసాద్, పిఠాపురం మున్సిపాలిటీ, రెవెన్యూ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిఠాపురం రోడ్డు భవనాల అతిథి గృహాన్ని సందర్శించి, అందులోని సదుపాయాలని పరిశీలించారు. అనంతరం పిఠాపురం ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయ క్షేత్రంలోని కుక్కుటేశ్వర స్వామిని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం పిఠాపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వైద్యాధికారులతో మాట్లాడి వివరణ అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఓపి సేవలు, మందులు ఇచ్చేగది, రక్తం నమూన సేకరణ, ఎక్సరే,డెంటల్,పాత బ్లాకులోని స్త్రీ,పురుష సాధారణ వార్డలు,మాతృ శిశు సంక్షేమ విభాగాలను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించారు. ఆసుపత్రికి వైద్యసేవలు నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని,ఆసుపత్రి ద్వారా అందుకున్న వైద్య సేవలు వివరాలు ఆరా తీశారు. వైద్య అధికారులతో మాట్లాడి ఆసుపత్రిలో సిబ్బంది సంఖ్య,ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓపి వద్ద ఎక్కువ రద్దీ లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ వైద్య అధికారులను ఆదేశించారు. అనంతరం పిఠాపురం పట్టణం పరిధి 15 వార్డు, మోహన్ నగర్ ఏడుకాలువలు వద్దనున్న అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. చిన్నారులతో ముచ్చటించి వారు అభ్యసించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, సరుకుల నాణ్యతను పరిశీలించి అంగన్వాడి సిబ్బందితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం చిన్నారులకు రుచికరమైన, నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా చిన్నారులకు కేవలం ఆటలు మాత్రమే కాకుండా ప్రాథమిక పాఠశాలలో అడుగుపెట్టేసరికి ఇంగ్లీష్,గణితం ఇతర ప్రాథమిక అంశాలపై నైపుణ్యం సాధించేలా చూడాలని ఆయన తెలిపారు. ప్రక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు అందుబాటులో లేకపోవడం పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అక్కడే ఉన్న సచివాలయం -9 ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సచివాలయంలోని సిబ్బంది హాజరు,పనితీరును, గ్రామంలోని పారిశుద్ధ్యం, వీధిలైట్లు, తాగునీరు, ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్న తడి - పొడి చెత్త తదితర అంశాల వివరాలను జిల్లా కలెక్టర్.. సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్.. కుక్కుటేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న పీఠికాపుర నగర వనాన్ని పరిశీలించారు. నగర వనం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ... క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నేడు పిఠాపురంలోని సీహెచ్సీ,ఏడుకాలువలు హ్యాబిటేషన్ లోని అంగన్వాడి,ప్రైమరీ పాఠశాల, సచివాలయాలను పరిశీలించడం జరిగిందన్నారు. సచివాలయం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సేవలు అందించాలన్నారు. సచివాలయం సిబ్బంది తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా శానిటేషన్, తాగునీరు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయం సిబ్బందికి సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్ అండ్ బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి.కాంఠు, పిఠాపురం మునిసిపల్ కమిషనర్ నామ కనకారావు, పిఠాపురం తహసీల్దార్ గోపాల కృష్ణ ఇతర శాఖల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

8 hrs ago
user_Prasanna kumar Rowthu
Prasanna kumar Rowthu
Local News Reporter Pithapuram, Kakinada•
8 hrs ago
9b523c68-fa52-47e1-9156-085e5f8a1875

పిఠాపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడి, ప్రైమరీ పాఠశాల, సచివాలయం,పీఠికాపుర నగరవనం లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్... -ప్రజలకు అందుబాటులో ఉంటూ సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకుని, ఉత్తమ సేవలు అందించాలి. -జిల్లా కలెక్టర్ ఎం.‌ఎన్.హరేంధిర ప్రసాద్ పిఠాపురం: జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బుధవారం పిఠాపురంలోని పర్యటించారు. సామాజిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడి, ప్రైమరీ పాఠశాల, సచివాలయం, పీఠికాపుర నగరవనంలను పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డా.ఎన్.వి శివరామ్ ప్రసాద్, పిఠాపురం మున్సిపాలిటీ, రెవెన్యూ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిఠాపురం రోడ్డు భవనాల అతిథి గృహాన్ని సందర్శించి, అందులోని సదుపాయాలని పరిశీలించారు. అనంతరం పిఠాపురం ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయ క్షేత్రంలోని కుక్కుటేశ్వర స్వామిని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం పిఠాపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వైద్యాధికారులతో మాట్లాడి వివరణ

3ed770c0-35d1-4543-872d-15c430483460

అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఓపి సేవలు, మందులు ఇచ్చేగది, రక్తం నమూన సేకరణ, ఎక్సరే,డెంటల్,పాత బ్లాకులోని స్త్రీ,పురుష సాధారణ వార్డలు,మాతృ శిశు సంక్షేమ విభాగాలను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించారు. ఆసుపత్రికి వైద్యసేవలు నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని,ఆసుపత్రి ద్వారా అందుకున్న వైద్య సేవలు వివరాలు ఆరా తీశారు. వైద్య అధికారులతో మాట్లాడి ఆసుపత్రిలో సిబ్బంది సంఖ్య,ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓపి వద్ద ఎక్కువ రద్దీ లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ వైద్య అధికారులను ఆదేశించారు. అనంతరం పిఠాపురం పట్టణం పరిధి 15 వార్డు, మోహన్ నగర్ ఏడుకాలువలు వద్దనున్న అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. చిన్నారులతో ముచ్చటించి వారు అభ్యసించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, సరుకుల నాణ్యతను పరిశీలించి అంగన్వాడి

22d8fdf6-a0a6-41d3-8250-fa730c383b8d

సిబ్బందితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం చిన్నారులకు రుచికరమైన, నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా చిన్నారులకు కేవలం ఆటలు మాత్రమే కాకుండా ప్రాథమిక పాఠశాలలో అడుగుపెట్టేసరికి ఇంగ్లీష్,గణితం ఇతర ప్రాథమిక అంశాలపై నైపుణ్యం సాధించేలా చూడాలని ఆయన తెలిపారు. ప్రక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు అందుబాటులో లేకపోవడం పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అక్కడే ఉన్న సచివాలయం -9 ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సచివాలయంలోని సిబ్బంది హాజరు,పనితీరును, గ్రామంలోని పారిశుద్ధ్యం, వీధిలైట్లు, తాగునీరు, ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్న తడి - పొడి చెత్త తదితర అంశాల వివరాలను జిల్లా కలెక్టర్.. సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్..

f5023e2d-31ad-4e93-b70d-a871eac34015

కుక్కుటేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న పీఠికాపుర నగర వనాన్ని పరిశీలించారు. నగర వనం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ... క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నేడు పిఠాపురంలోని సీహెచ్సీ,ఏడుకాలువలు హ్యాబిటేషన్ లోని అంగన్వాడి,ప్రైమరీ పాఠశాల, సచివాలయాలను పరిశీలించడం జరిగిందన్నారు. సచివాలయం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సేవలు అందించాలన్నారు. సచివాలయం సిబ్బంది తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా శానిటేషన్, తాగునీరు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయం సిబ్బందికి సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్ అండ్ బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి.కాంఠు, పిఠాపురం మునిసిపల్ కమిషనర్ నామ కనకారావు, పిఠాపురం తహసీల్దార్ గోపాల కృష్ణ ఇతర శాఖల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by V Ramarao
    3
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.
    1
    40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో  ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి.
నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు.
పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు.
ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.
    1
    అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై 
ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని  పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద 
సిద్ధంగా ఉన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • Post by దాసరి ప్రేమ్
    1
    Post by దాసరి ప్రేమ్
    user_దాసరి ప్రేమ్
    దాసరి ప్రేమ్
    పొన్నూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • Post by Veesachandu
    1
    Post by Veesachandu
    user_Veesachandu
    Veesachandu
    Plumber గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • కర్ణాటక::మంగళూరులో ఒక మహిళ, రోడ్డు దాటుతూ వచ్చే ఆటోను గమనించకపోవడంతో ఆటో అతను ఆమెను తప్పించబోయి, అదుపుతప్పి ఆమె మీదే బోర్ల పడ్డది. ఆటో అప్పుడే అదే రోడ్డుపై నుండి స్కూల్ నుండి వస్తున్న ఒక పాప సడెన్ గా ఆటోను ఒక్కసారిగా ఎత్తేసింది. అది సీసీ టీవీ కెమెరాలో రికార్డు అవడంతో అది చూసిన సిటీ కమిషనర్ తన ఆఫీసుకు రప్పించుకొని ఆ అమ్మాయి సాహసాన్ని మెచ్చుకొని సన్మానం చేశారు.
    1
    కర్ణాటక::మంగళూరులో ఒక మహిళ, రోడ్డు దాటుతూ వచ్చే ఆటోను గమనించకపోవడంతో ఆటో అతను ఆమెను తప్పించబోయి, అదుపుతప్పి ఆమె మీదే బోర్ల పడ్డది. ఆటో అప్పుడే అదే రోడ్డుపై నుండి స్కూల్ నుండి వస్తున్న ఒక పాప సడెన్ గా ఆటోను ఒక్కసారిగా ఎత్తేసింది. అది సీసీ టీవీ కెమెరాలో రికార్డు అవడంతో అది చూసిన సిటీ కమిషనర్ తన ఆఫీసుకు రప్పించుకొని ఆ అమ్మాయి సాహసాన్ని మెచ్చుకొని  సన్మానం చేశారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    3
    విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి
నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు.
పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
    2
    నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు.
రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    13 hrs ago
  • *టెక్కలి మరియు పరిసరప్రాంత ప్రజలకు తెలియజేయునది ఏమనగా.... ప్రతి గురువారం ప్రముఖ* *క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు ''డా.మానస'' గారు* *టెక్కలి గవర్నమెంట్ హాస్పిటల్(DH)లో అందుబాటులో* *కలరు. కావున అవసరం ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ* *అవకాశాన్ని సద్వినియోగం* *చేసుకోవాలని మనవి.* *బి. అప్పన్న మేనేజర్ జెమ్స్ హాస్పిటల్ రాగోలు శ్రీకాకుళం* *సెల్:-7337330139,,* *9618797634*
    1
    *టెక్కలి మరియు పరిసరప్రాంత ప్రజలకు తెలియజేయునది ఏమనగా.... ప్రతి గురువారం ప్రముఖ* *క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు ''డా.మానస'' గారు* *టెక్కలి గవర్నమెంట్ హాస్పిటల్(DH)లో అందుబాటులో* *కలరు. కావున అవసరం ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ* *అవకాశాన్ని సద్వినియోగం* *చేసుకోవాలని మనవి.*  
*బి. అప్పన్న మేనేజర్ జెమ్స్ హాస్పిటల్ రాగోలు శ్రీకాకుళం* 
*సెల్:-7337330139,,* 
*9618797634*
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.