Shuru
Apke Nagar Ki App…
*వినుకొండ లో జబర్దస్ ఆర్టిస్ట్ ల సందడి* వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఏడవ రోజు నిమజ్జనం కార్యక్రమంలో పట్టణం లోని పాత గ్రంథాలయం బజార్ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన సాంసృతిక కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ ఆర్టిస్టులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఫేమ్ సద్దాం అండ్ టీమ్ పాల్గొన్నారు. వారు చేసిన స్కిట్స్ భక్తులను అలరించాయి. DSP ఈవెంట్స్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నటుల డూప్ లు అలరించారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు కమిటీ వారు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
User7105

- MIRYALA SANDEEPBhupalpally, Jayashankar Bhupalapally🤝on 7 September
- Ravuri tharunMadhira, Khammam👌on 6 September
- User2272Kamareddy, Telangana🤝on 5 September
- User2272Kamareddy, Telangana🤝on 5 September
- User6445Allavaram, Konaseema👏on 5 September
More news from Medchal Malkajgiri and nearby areas
- భారత దేశంలో నీ హిందువులు మారక పోతే మీకు ఇదే గతి పడుతుంది జాగృతం కండి హిందువులారా జాగృతం కండి హిందువులారా జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసిన ఘటన పై నేపాల్ హిందువులు తీవ్రంగా ఖండిస్తు నిరసనలు చేశారు మన భారత దేశంలో ఉన్న సెక్యులర్ హిందువులు సెక్యులర్ చెక్కగాళ్లు నోళ్ళు మూసుకుని ఉన్నారు జై శ్రీ రామ్ అని అంటే మతోన్మాదులు అనే వాళ్ళు ఒక హిందువుని అతి కిరాతకంగా చంపి అల్లా హొ అక్బర్ అని అంటుంటే ఈ సెక్యులర్ చెక్క గాళ్లకు మతోన్మాదం అనిపించడం లేదా.... ఆలోచించండి నా భారత దేశంలో ఉన్న హిందువులారా2
- సనాతన ధర్మానికి ఆలవాలం భారతదేశ స్వామియే శరణమయ్యప్ప1
- ఉపాధి హామీ పేరు మార్పుతో పాటు హామీలను గుప్పించిన మోడీ1
- మోడీ ఎమోషనల్ స్పీచ్1
- భారతీయ సంగీతానికి హాట్సాఫ్1
- ముస్లిం దేశాల్లో కూడా మోడి క్రేజీ వేరే అబ్బా1