ఫుడ్ ఇన్స్పెక్టర్ల మంటూఏలూరులోవ్యాపారులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తు నలుగురి అరెస్ట్ |C news https://youtu.be/7tkyqwklkC0 ఫుడ్ ఇన్స్పెక్టర్ల మంటూ చెప్పి వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్న ముఠాను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తూరు సుందర కాలనీ మెయిన్ రోడ్డు సమీపంలో కర్రీ పాయింట్ నిర్వహిస్తున్న మండల అప్పల నాయుడును ముద్దాయిలు ఫుడ్ ఇన్స్పెక్టర్లమని కూరలలో కెమికల్స్ ఉన్నాయని, మీ షాపుకు లైసెన్స్ లేదని బెదిరించి అతని నుండి పదివేల రూపాయలు డబ్బులు తీసుకున్నారు. బాధితుని ఫిర్యాదు పై ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు. ఏలూరు వన్ టౌన్ సీఐ రాజశేఖర్ పర్యవేక్షణలో ఎస్ ఐ కే రాజారెడ్డి వారి సిబ్బంది ఒక టీం గా ఏర్పడి ఆశ్రమం జంక్షన్ వద్ద నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. వీరి నుండి రెండు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ మీడియాకు వివరించారు

- ఏలూరు... బిజెపి యువ మోర్చ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన1
- Ambika Devi Temple#శాకాంబరీ రూపంలో అంబికాదేవి అలంకారం1
- ఏలూరు... భారీగా సెల్ ఫోన్లు రికవరీ చేసిన ఏలూరు సి.సి.యస్ పోలీసులు1
- ఏలూరు మెడికల్ కాలేజ్ సిద్ధం | Ma Telangana1
- సంగీత నాదముతో (కవర్ సాంగ్ ) గానం : శ్రీమతి వేళంగిణి ఏలూరు1
- 2,285 కోట్ల పంచాయితీ నిధులు మళ్లించిన గత వైసీపీ ప్రభుత్వం..1
- ElURU జిల్లా నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఏలూరు డిఎస్పి విలేకరుల సమావేశం1
- ఏలూరు జిల్లా.. జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ || AP&TS TELUGU NEWS //1