Shuru
Apke Nagar Ki App…
కృష్ణాలంక ప్రాంత నాయుకులు మరియు అధికారులకి మా క్రికెట్ టీమ్ నుంచి విన్నపం..ఎంతో మంది యువత ఈ రోజుల్లో క్రీడలపై మక్కువ చూపిస్తున్నారు. కృష్ణలంక లో మాకు ఉంది ఒకే ఒక గ్రౌండ్ అధి APSRMC హై స్కూల్ గ్రౌండ్. ఈ గ్రౌండ్ లో మేము గత 5 సంవత్సరాలనుండి కృష్ణలంక యువత వచ్చి ఉదయం 7 టు 8:30 దాక క్రికెట్ ఆడుకొని,ఆ తరవాత ఎవరి పనులకు వాళ్లు వెళ్తున్నారు. మాపై కొంతమంది ఈ క్రికెట్ తీసేయమని, ఇక్కడ క్రికెట్ ఎవరు ఆడకూడదు అని రూల్స్ పెడుతున్నారు. కావున నాయకులు అధికారులు మాకు మా హై స్కూల్ గ్రౌండ్ నే క్రికెట్ ఆడుకోవటానికి ఏర్పాటుకు సహకరించగలరని ఆశిస్తున్నాము
సహస్ర కోచింగ్ సెంటర్ kanigiri

More news from Makkuva and nearby areas
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు,,, మా మక్కువ మండలం గురించి మాట్లాడారు 🤗1
- మక్కువ మండలం లో పవన్ కళ్యాణ్ పర్యటన 💐💐💐1
- మక్కువ మండలం లో డిప్యూటీ సిఎం పర్యటన1
- Deputy CM పవన్ కళ్యాణ్ # మక్కువ project sanction1
- విజయనగరం జిల్లా,సాలూరు పట్టణం RTC కాంప్లెక్స్ వద్ద మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి పరిశుభ్ర చేస్తున్నాము1
- సాలూరు ప్రసంగంలో!మీసం తిప్పి తొడ కొడితే పనులు కావు!సీఎంతో మాట్లాడి పనులు చేయనీయండి పవన్ కళ్యాణ్1
- Pavan Kalyan visit salur,sambara,Makkuva1