Shuru
Apke Nagar Ki App…
కృష్ణాజిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాల్సిన ఆవశ్యకత ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు అన్నారు. శనివారం మచిలీపట్నంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు మాట్లాడుతూ గతంలోనూ కృష్ణాజిల్లా రాష్ట్రంలో అగ్రగామిగా ఉండేదన్నారు. సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుదామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కృష్ణాజిల్లాను అన్ని రంగాల్లో మరింత బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రధానంగా సాగునీటి రంగాన్ని పటిష్టపరుచుకుందామన్నారు.
Vedprakash

More news from Avanigadda and nearby areas
- 'ఎర్ర జెండా నీడన నా అనుభవాలు పుస్తకావిష్కరణ సందర్భంగా #అవనిగడ్డ కళ్యాణి ప్రసంగం'1
- ఘంటసాల గారి హార్మోని.. పద్మ శ్రీ అవార్డు చెక్కు చెదరకుండా ఇప్పటికి అలానే1
- ఘంటసాల గారి హార్మోని.. పద్మ శ్రీ అవార్డు చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలాగే...1
- నన్ను ఎగతాళి చేస్తారు దెయ్యం పాటలు పాడతానని - ఘంటసాల శాంతి1
- షికారుగంజి, రామచంద్రపురం, విజయరాంపురం, కోడూరు, గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం అమ్మ సేవ ఫౌండేషన్1
- భట్టిప్రోలు సాయినాధుని పంచామృతాభిషేకం1
- భట్టిప్రోలు బుద్ధుని స్థూపం | Bhattiprolu Buddha Sthupam | The Political Times1
- జనరంజని తెలుగు వీడియో క్లాసిక్స్ [HD Video] JVC దొంగలున్నారు జాగ్రత్త - 1958 ... ఏమనెనోయి ఆమని రేయి ఎవ్వరికోయీ ! ఘంటసాల,జిక్కి / ఆత్రేయ / కె.వి. మహదేవన్ JVC1