Shuru
Apke Nagar Ki App…
ఈ రోజు డిప్యూటీ ముఖ్యమంత్రి "శ్రీ పవన్ కళ్యాణ" గారి పిలుపు మేరకు శ్రీ సత్యసాయిజిల్లా పెనుకొండ-సోమందేపల్లి జాతీయ రహదారి పక్కన పులెకమ్మ గుడి కి ఎదురుగా ఉన్న అడవిలో వన మహొత్సవం కార్యక్రమంలో చెట్లను నాటిన బీసీ వెల్ఫేర్ మంత్రి శ్రీమతి సవితమ్మ గారు ,కలెక్టర్ చేతన్ గారు,అటవీ శాఖా అధికారులు, ఈ కార్యక్రమములో సోమందేపల్లి మండల Ex ZPTC R వెంకటరమణ,DV ఆంజనేయులు,మండల కన్వీనర్ సిద్దలింగప్ప,మాజీ ఎంపీపీ వెంకటేశులు,మాజీ ఎంపీటీసీ కిష్టప్ప,వడ్డీ సూరి,అనసూయమ్మ, జనసేన యూత్ లీడర్ JSP నాగరాజు,టీడీపీ నాయకులు AB ఆంజనేయులు,టీడీపీ యువ నాయకులు మద్దిలేటి, బాలు,హేమంత్, మనోజ్, జనసేన లీడర్ పెయింటర్ రామాంజి మరియు పెనుకొండ సోమందేపల్లి మండల కూటమి నాయకులు పాల్గొన్నారు
ABS Pvt LTd

More news from Penukonda and nearby areas
- గైబ్ షా వలి దర్గా పెనుకొండ. ఈ దర్గాలో ఎటువంటి కోరికలు కోరిన మరుక్షణమే తీరుతాయి.1
- శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో నిరుద్యోగులకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా డీఎస్సీ కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖమంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ గారు అధికారులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు నాయకులు..,1
- ఇప్పుడు అంబటి, అనంత్ బాబు, గోరంట్ల మాధవ్, అవంతి శ్రీనివాస్ వాళ్లు video కాల్స్ లో బిజీ గా ఉంటారు అని ప*దెం 5001
- గోరంట్ల చిన్నోడు యూట్యూబ్ ఛానల్1
- తొలి ఏకాదశి సందర్భంగా కొత్తచెరువు లో ఎడ్ల పందాలు పోటీలు నిర్వహించారు1
- 3 October 2024 పుట్టపర్తి పురవీధులలో శోభాయాత్ర.1
- పుట్టపర్తి రూరల్ లో గొర్రెల పెంపకం కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ చేతన్1
- పుట్టపర్తి పుర వీధుల్లో బతుకమ్మ సంబరాలు1