Shuru
Apke Nagar Ki App…
జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారి ఆదేశాలు మేరకు సంకల్పం రథం లో ఏర్పాటు చేసిన స్క్రీన్ లో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వల్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో సంబధిత సిఐ మరియు యస్ఐ గార్లు గవర్నమెంట్ జూనియర్ కళాశాల మరియు బక్కు నాయుడు పేట గురుకులం నందు జిల్లా ఎస్పీ గారిచే ఆలోచనలతో మాదకద్రవ్యాలు వినియోగం వలన కలిగే అనర్దాలు పై రూపొందించబడిన లఘు చిత్రం విద్యార్థులకు చూపించి వారిని మాదక ద్రవాలు వలన కలిగే అనర్దాలపై వారిని చైత్యన్య పరచడం జరిగింది.
Chinnavanthala76@gmail.com