Shuru
Apke Nagar Ki App…
మనస్థాపానికి గురై నా తల్లి, నా తండ్రి ఇద్దరినీ కోల్పోయాను. 6 సంవత్సరాలనుండి నా ఉద్యోగం పెండింగ్లో పెట్టి నన్ను ముప్పు తిప్పలు పెడుతున్న సింగరేణి యాజమాన్యం. ఇవాళ నా బాధను చెప్పుకోడానికి కూడా నాకు ఎవరూ లేకుంటే అయ్యారు. మా నాన్న 30 సంవత్సరాలు చేసిన ఉద్యోగమే కదా నేను అడిగేది. దయచేసి వన్ టైం సెటిల్మెంట్ కింద నాకు ఉద్యోగ అవకాశం కల్పించి నన్ను సింగరేణి యాజమాన్యం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. #WeWantJusticeRightNow #INTUC #వారసులు #సింగరేణిమారుపేర్లు #singarenisons #godavarikani N Balram IRS AITUC SCWU SCCLCareers Sccl Ssa సింగరేణి బదిలీ వర్కర్
Sarap.santhoshkumarchary

More news from Bayyaram and nearby areas
- మన ఏడూళ్ల బయ్యారం లో టోర్నమెంట్ క్రికెట్ 🏏వాలీబాల్ 🏐 బ్యాడ్మింటన్ 🏸1
- 👉 డోర్నకల్ మండలం ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ENGLISH ELOCUTION COMPETITIONని నిర్వహించారు.1
- To place orders 9866730345 sarees: chanderi inspired ikkath style office wear saree price 1750+shipping with blouse contrast in colour pallu and border contrast colour blouse can be customised according to your measurements1
- " ప్రజా పాలన విజయోత్సవ కళా యాత్ర //ప్రవీణ్ కుమార్ //బండ వెంకన్న కళాబృందం // మహబూబాబాద్ జిల్లా1
- Post by Arrojutirupathiarrojutirupathi@gmail.com1