Shuru
Apke Nagar Ki App…
మంచికి మారుపేరు డాక్టర్ ప్రవీణారెడ్డి నిరుపేదలకు మంచి వైద్య సేవలు అందించిన డాక్టర్ ప్రవీణారెడ్డి మంచి మనసున్న డాక్టర్ అని పలువురు ప్రముఖులు అన్నారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని డీసెంట్ మెడికల్ షాప్ ఆవరణలో డాక్టర్ ప్రవీణ రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు డాక్టర్ ప్రవీణ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు పోతు విజయశంకర్, డీసెంట్ మెడికల్ షాప్ ఓనర్ షర్ఫుద్దీన్, డాక్టర్ ప్రవీణారెడ్డి కుటుంబ సభ్యులు, కళాకారుడు రాజలింగం, తదితరులు పాల్గొన్నారు.
P.G.Murthy

More news from తెలంగాణ and nearby areas
- ప్రారంభమైన యాసంగి పంట సాగు దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1
- చదువు రాని రైతులకు ఇబ్బందిగా రా యూరియా కావాలని ఓటిపి వస్తుందని. ఓటిపి చెప్పంగానే డబ్బులు అన్ని గుంజేసుకుంటారు.2
- అరుదైన నీలి పాము కదలిక దాని నీలి రంగులో ప్రతిబింబించే నీలి రంగు అరుదైన ఘటన1
- Post by KLakshmi Devi2
- Post by User85021
- BC. D లో ఉన్న వెలమల BC. A లోకి మార్చాలని డిమాండ్: ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు1
- Post by Omnamashivaya S1
- యాసంగి వరి పంట సాగు ప్రారంభం దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1