Shuru
Apke Nagar Ki App…
మడికొండగ్రామరైతులందరూ అప్రమత్తంగాఉండాలిఅని పోలీసు సూచించారు హన్మకొండ జిల్లా ఈరోజు అనగా ఆగస్టు 6 తేదీ బుధవారం మడికొండ గ్రామ రైతులకు నమస్కారం చుట్టుపక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యవసాయ భూముల వద్ద కరెంటు కు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లను దొంగలు దొంగలించి దానిలోని కాపర్ వైర్ ను మరియు అందులో ఉండేటువంటి ఆయిల్ని అపహరించుకొని వెళ్తున్నారు కావున మడికొండ గ్రామ రైతులందరూ అప్రమత్తంగా ఉండి దానికి సంబంధించిన సమాచారం ఏమన్నా ఉంటే నాకు గాని పోలీస్ స్టేషన్లో గాని తెలియపరచవలసినదిగా ప్రార్థన🙏.. మీ యొక్క గ్రామ పోలీస్ అధికారి జి జయరాజు మడికొండ పోలీస్ హెడ్ కానిస్టేబుల్..9505481940
Public Reporter Gaddam Kiran

More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మల్కాజ్ గిరి నేరేడు మెట్ గ్రామంలో శ్రీ సంఘన బోయిన రాజు యాదవ్ @ గొట్ల రాజు యాదవ్ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మహా పడి పూజ... స్వామియే శరణం అయ్యప్ప1
- కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీ కృష్ణ1
- రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త లె నిజమైన దేశ భక్తులు 🇮🇳1
- కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీ కృష్ణ1