సెప్టెంబర్ 18 నుండి మొదలు అక్టోబర్ 2 వరకు మహాలయ పక్షాలు 🍀 🙏🌷🍀🪔 మహాలయపక్షాలు ప్రారంభమయ్యే రోజు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో పౌర్ణమి 18వ తేదీని ఉదయమే వెళిపోయి, కృష్ణపక్ష పాడ్యమి వచ్చేసింది కనుక, మధ్యాహ్నకాలం ముఖ్యమైంది కనుక, 18 నుంచీ మహాలయాలు మొదలు అవుతాయి. చేయగలిగినవారు ప్రతిరోజూ తిలతర్పణాది హిరణ్యశ్రాద్ధాదులు చేయాలి. ఇలా చేయలేనివారు తమ తల్లితండ్రులు ఏ తిథినపోయారో ఆతిథులు వచ్చిరోజున కూడా పిండప్రదానాదులు చేసుకోవచ్చు. అయితే శాస్త్రం ప్రతిరోజూ చేయాలనే చెబుతోంది. ఇలా చేయలేము కనుక, ప్రతిరోజూ గోసేవ చేసుకోవాలి. ముఖ్యంగా అకాలమృత్యువులు పొందినవారు, కరోనాది కాలంలో శాస్త్రీయంగా కర్మాదులు లేనివారు తప్పక పితృదేవతారాధన చేసుకోవాలి. ఎవరి ఇంటిలో తాగుబోతులు, తిరుగుబోతులు, విద్యావ్యాపారఉద్యోగాలు లేవో, పిల్లలు నిష్ప్రయోజకలయ్యారో, సంతానం కలుగడంలేదో, వివాహాలు కలుగడంలేదో, అప్పుల బాధతో అవస్థల పాలవుతున్నారో వారంతా ఈ పితృదేవతలను ప్రీతి చేసుకోవడానికి కులమతలింగభేదం లేకుండా పితృదేవతారాధన చేసుకోవాలి.
సెప్టెంబర్ 18 నుండి మొదలు అక్టోబర్ 2 వరకు మహాలయ పక్షాలు 🍀 🙏🌷🍀🪔 మహాలయపక్షాలు ప్రారంభమయ్యే రోజు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో పౌర్ణమి 18వ తేదీని ఉదయమే వెళిపోయి, కృష్ణపక్ష పాడ్యమి వచ్చేసింది కనుక, మధ్యాహ్నకాలం ముఖ్యమైంది కనుక, 18 నుంచీ మహాలయాలు మొదలు అవుతాయి. చేయగలిగినవారు ప్రతిరోజూ తిలతర్పణాది హిరణ్యశ్రాద్ధాదులు చేయాలి. ఇలా చేయలేనివారు తమ తల్లితండ్రులు ఏ
తిథినపోయారో ఆతిథులు వచ్చిరోజున కూడా పిండప్రదానాదులు చేసుకోవచ్చు. అయితే శాస్త్రం ప్రతిరోజూ చేయాలనే చెబుతోంది. ఇలా చేయలేము కనుక, ప్రతిరోజూ గోసేవ చేసుకోవాలి. ముఖ్యంగా అకాలమృత్యువులు పొందినవారు, కరోనాది కాలంలో శాస్త్రీయంగా కర్మాదులు లేనివారు తప్పక పితృదేవతారాధన చేసుకోవాలి. ఎవరి ఇంటిలో తాగుబోతులు, తిరుగుబోతులు, విద్యావ్యాపారఉద్యోగాలు లేవో, పిల్లలు నిష్ప్రయోజకలయ్యారో, సంతానం కలుగడంలేదో, వివాహాలు కలుగడంలేదో, అప్పుల బాధతో అవస్థల పాలవుతున్నారో వారంతా ఈ పితృదేవతలను ప్రీతి చేసుకోవడానికి కులమతలింగభేదం లేకుండా పితృదేవతారాధన చేసుకోవాలి.