Shuru
Apke Nagar Ki App…
ఊసా మాధవరావు ఆధ్వర్యంలో పివిఎన్ మాధవ్ పుట్టినరోజు వేడుకలు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు ఊసా మాధవరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.తిరుపతి మామిడికాయల మండి దగ్గర కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశార . ఈ కార్యక్రమనికీ ముఖ్య అతిధిగా తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.పివిఎన్ మాధవ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆ దేవదేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఆయనపై మెండుగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన తిరుపతి జిల్లా నాయకులు మరియు బిజెపి తిరుచానూరు గ్రామ అధ్యక్షులు ఇంద్రారెడ్డి , తిరునామలీ రూపేష్ బాబు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
PRIME 36TV