ఇంటర్ ఫలితాల్లో శ్రీ హనుమంతరాయ విజయ ప్రభంజనం... పిఠాపురం: ఇంటర్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో ఫలితాలలో శ్రీ హనుమంతరాయ కళాశాల విద్యార్థులు టౌన్ ఫస్ట్ ర్యాంకులతో పాటుగా అత్యధిక ఉత్తీర్ణత శాతం పొందిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ దాసం గంగా మహేష్ మరియు వైస్ ప్రిన్సిపల్ అల్లాడ ఆనంద్ అభినందనలు తెలియజేశారు. మొదటి ఎంపీసీ లో నేమపు విజయ వెంకట సత్య శ్రీ మాధవి 462/470 మార్కులతో టౌన్ మొదటి ర్యాంక్ సాధించగా, అలమండ చాందిని 455/470 మార్కులతో రెండవ ర్యాంక్ లో, మొగలి సత్యవతి 453/470 మార్కులతో మూడవ ర్యాంక్ లో నిలిచారు. మొదటి సీఈసీ లో ఈసరపు మోహన గంగా రూపవతి 486/500 మార్కులతో టౌన్ మొదటి ర్యాంక్ సాధించగా, వియ్యపు నిత్యమూల్యా 473/500 మార్కులతో టౌన్ రెండవ ర్యాంక్, మేకల దేవి 469/500 మార్కులతో మూడవ ర్యాంకులు సాధించారు. మొదటి బైపీసీ లో వారధి విజయేశ్వరి 402/455 మార్కులతో 151 ర్యాంకు సాధించారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో చెల్లూరి దేవిశ్రీ 960/1000 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించగా, గుబ్బల యామిని 949/1000 మార్కులతో 2nd ర్యాంక్ సాధించారు. బైపీసీ ద్వితీయ సంవత్సరం లో కొత్తపల్లి సాయి పవన్ 937/1000 మార్కులతో ఫస్ట్ ర్యాంక్, సీతాలపు సుమన 911/1000 మార్కులతో సెకండ్ ర్యాంక్ సాధించారు. రెండవ సిఇసి లో జవ్వాది వెంకటలక్ష్మి 907/1000 మార్కులతో టౌన్ ఫస్ట్ ర్యాంకు సాధించగా, వెంపట శృతి 901/1000 మార్కులతో టౌన్ సెకండ్ ర్యాంకు సాధించారు. హెచ్ఈసీలో లో జే ఐశ్వర్య సూర్య దీపిక 884/1000 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ మరియు వైస్ ప్రిన్సిపాల్ తెలియజేశారు.

- పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.2
- రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.2
- Post by SS NEWS1
- 18 मार्च 2026 तक, अमेरिका का कुल राष्ट्रीय कर्ज (National Debt) पहली बार $39 ट्रिलियन (लगभग ₹3200 लाख करोड़) के ऐतिहासिक आंकड़े को पार कर गया है। यह दुनिया में सबसे बड़ा राष्ट्रीय ऋण है, जो लगातार बढ़ रहा है। इस कर्ज का मतलब है कि अमेरिका की सरकार पर ट्रेजरी बॉन्ड के रूप में भारी बोझ है।1
- Post by Kundoori Prakash1
- Post by Shyam1
- monthly Passive income Start Cheyandi1
- పాడేరు, ఏప్రిల్ 15: రాష్ట్ర గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో పోలీస్, రెవిన్యూ, ఆలయ, ఉత్సవ కమిటీలు సహా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రకటించిన మే 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహణను పోలీస్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు వెల్లడించారు. కొత్త తేదీల ప్రకారం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.1