Shuru
Apke Nagar Ki App…
డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ ఆలయం శనేశ్వరస్వామి ఆలయంలో ప్రధాన హుండీల ఆదాయాన్ని లెక్కించారు.6 నెలలకు స్వామివారికి హుండీల ద్వారా 6 లక్షల 85 వేల 870 రూపాయలు అలాగే అన్న దానం హుండీల ద్వారా 26, వేల రూపాయలు క్షేత్రపాలకుడైన వేణుగోపాల స్వామి హుండీ ద్వారా 32 వేల 957రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ చక్రధర్ రావు మీడియాకు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, గ్రామ వీఆర్వో, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Shyam kolagani

More news from Kothapeta and nearby areas
- జగ్గిరెడ్డి నీకు జ్ఞానంలేదా? మందేసి మాట్లాడుతున్నావా? అంటూ మండిపడ్డ కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు1
- kothapeta sankranthi 2025 waiting ll kothapeta sankranthi sambaralu ll kothapeta prabala theradam1
- Kothapeta sankranthi 2k25 ll sankranthi 2025 kothapeta ll కొత్తపేట సంక్రాంతి ❤️Loading..... 2k25 🔥1
- కొత్తపేట నియోజక వర్గంలో దారుణమైన ఇసుక దోపిడీ జరుగుతుందని ఖండించిన మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి1
- రాష్ట్రస్థాయి పుంగనూరు పాల పళ్ళు భాగంలో అందాల పోటీలో ప్రదర్శనలో ఉన్న#shorts#grass on wheels1
- రాష్ట్రస్థాయి ఆవుల పోటీల లో పుంగనూరు గిత్తలు ప్రదర్శన1
- పుంగనూరు: ఏ ఎస్ ఐ మహేంద్రారావు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్.1