అమరుల స్ఫూర్తితో పోరాటాలు బలోపేతం చేయాలి తెలంగాణ # మహబూబాధ్ సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య అమరజీవి కామ్రేడ్ పిట్టల దుర్గయ్య గారి స్ఫూర్తితో మరిపెడ మండలంలో పోరాటాలు బలోపేతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య పిలుపునిచ్చారు డిసెంబర్ 28న కామ్రేడ్ అమరజీవి పిట్టల దుర్గయ్య 14వ వర్ధంతి సభ మరిపెడ మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ అధ్యక్షతన పురుషోత్తమాయగూడెంలోని దుర్గయ్య జ్ఞాపకార్థం నిర్మించిన స్థూపం దగ్గర సభ జరిగింది దుర్గయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు సభలో వీరయ్య మాట్లాడుతూ మరిపెడ మండలంలో సాగునీరు ఎస్సారెస్పీ 60 డిబిఎం కాల్వ కోసం మరిపెడ మండలంలో రైతాంగాన్ని కదిలించి పోరాటాలు చేయడంలో ముందున్నారు నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతుండగా రైతుల్ని కదిలించి అరికట్టేందుకు పోరాడారు 2008 భూ పోరాటంలో పాల్గొని కేసులను భరించారు మరిపెడ మండల పార్టీ మండల కమిటీ సభ్యులుగా రైతు సంఘం మండల కార్యదర్శిగా ప్రజలకు సేవలు అందించారు దుర్గయ్య స్ఫూర్తితో మండలంలోని నాయకులు కార్యకర్తలు ప్రజ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని వీరయ్య పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ మండల నాయకులు బాణాల రాజన్న జిన్న లచ్చన్న కందాల రమేష్ కొండ ఉప్పలయ్య బోడపట్ల రాజశేఖర్ దొంతు మమత నందిపాటి వెంకన్న దొంతు సోమన్న అల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్వాయి దుర్గయ్య రామన్న బయ్య సురేష్ ఎర్ర వెంకన్న ఎల్లమ్మ కుటుంబ సభ్యులు పిట్టల శ్రావణ్ సునీత పద్మ గ్రామ నాయకులు కంచు కంట్ల పిచ్చయ్య అనసూయ జయమ్మ వెంకన్న తదితరులు పాల్గొన్నారు సిపిఎం తెలంగాణ cpmtelangana ShravanPittala