Shuru
Apke Nagar Ki App…
*కిష్టాపూర్ దర్గా దగ్గర నెల ఫాతియా* 👉 #gajwel సిద్దిపేట జిల్లా ఆగస్ట్ 7 ప్రజా తెలంగాణ న్యూస్/ మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలోని కిష్టాపూర్ శివారులో దర్గా దగ్గర సోమవారం నాడు నెల పాతీయా ఆరాధన భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అనంతరం గురువు లక్ష్మప్ప ఆయనతోపాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన శిష్యులు, భక్తుల ఆధ్వర్యంలో పూలు టెంకాయలతో దర్గా దగ్గర సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమతో సత్యంతో భక్తితో ఆరాధనలు దేవునితో పంచుకోవాలని భక్తులకు సూచించారు అనంతరం వివిధ జిల్లాల నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అని పేర్కొన్నారు
Gousuddin Md

More news from Tirupati and nearby areas