Shuru
Apke Nagar Ki App…
బేతాళ స్వామి కాలనీ 12వ వార్డులో మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో ఎలాంటి పాములు కుక్కలు మరియు చేత గడ్డి మొత్తం ఎక్కడిది అక్కడ పేరుకొని పోవడం జరిగింది ఎన్నిసార్లు చెప్పినా ఎవరు వినిపించుకోవడం లేదు దీనికి ఏదైనా చర్యలు తీసుకోగలరని అధికారులను కోరడం జరుగుతుంది జరుగుతుంది
AK
AnimalAnimal K
బేతాళ స్వామి కాలనీ 12వ వార్డులో మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో ఎలాంటి పాములు కుక్కలు మరియు చేత గడ్డి మొత్తం ఎక్కడిది అక్కడ పేరుకొని పోవడం జరిగింది ఎన్నిసార్లు చెప్పినా ఎవరు వినిపించుకోవడం లేదు దీనికి ఏదైనా చర్యలు తీసుకోగలరని అధికారులను కోరడం జరుగుతుంది జరుగుతుంది
More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳1
- రెండో విడత శిక్షణ ప్రారంభం ఎన్నికల విధులను ప్రిసైడింగ్ అధికారులు సక్రమంగా నిర్వహించాలని ఎన్నికల నిర్వహణ అధికారులు సూచించారు. జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికల విధులకు నియమితులై శిక్షణకు రాని సిబ్బందికి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో మరోసారి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల నియమాలపై అవగాహన కల్పించారు.ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని ఎన్నికలు, మండల అధికారులు సూచించారు.2
- వైజాగ్ కాలనీ కి సర్పంచ్ అభ్యర్థి గా వస్తున్నాడు మన చాపల రాజు1
- కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి ఉపాధి హామీ కూలీలకు చిత్తశుద్ధితో పని దినాలు కల్పించలేదు. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 6 నెలల వ్యవధిలో ఐదు కోట్ల యాభై లక్షల పని దినాలను రాష్ట్ర ఉపాధి కూలీలు కోల్పోయారు. పవన్ కళ్యాణ్ కు తన సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడం పై ఉన్న శ్రద్ధ రైతు కూలీల పట్ల లేదా?వెన్నపూస రవీంద్రారెడ్డి, వైయస్ఆర్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు1
- Post by KLakshmi Devi1
- స్థానిక విద్యానగర్ లో డ్రైనేజీ నిర్మాణం కొరకు జేసీబీ లతో త్రావ్వించి 20 అడుగుల రోడ్ మొత్తం పైప్ లైన్ లన్ని తెంచివేశారు. ఆ పైప్ లైన్ పునరుద్దరణ భాగంలో ఇళ్ల ముందు గోతులు త్రావ్వేశారు. ఆ గోతులలో నుండి నీళ్లు బయటకు వచ్చి బురద అవుతుంది. కావున అధికారులు వెంటనే స్పందించి మాకు బురద లేకుండా చేయవలసినదిగా కోరుచున్నాము. ఇట్లు విద్యానగర్ గ్రామస్తులు1
- LIDCAP నీ పునరుదరించాలని *తెలంగాణ రాష్ట్ర సమగర మోచి Cobblers అసోసియేషన్* మహా ధర్నా1
- భారత్ మాత కి జై 🇮🇳1
- తపోవనం నుండి రుద్రంపేట వెళుతుండగా హైవే లో ద్విచక్రవాహనం మీద ప్లెక్సీ మీద పడి ఇద్దరికీ తీవ్ర గాయలయ్యాయ్4