వినాయకుడి గుడి పేరుతో భూ కబ్జా... వినాయకుడి ఆలయం పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసిన రామచంద్రారెడ్డి అనుచరుడు నిరంజన్ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి... ఆలయం చుట్టూ ఉన్న భూముల్ని కబ్జా చేశారని చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన పలువురు ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బాధితుల నుంచి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, రుడా ఛైర్మన్ వెంకట రమణ వినతులు స్వీకరించారు. 30 ఏళ్లుగా తన అధీనంలో ఉన్న భూమిని కబ్జా చేయాలని వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని.. అర్ధరాత్రి వచ్చి పంట ధ్వంసం చేస్తున్నారని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్ హెచ్ -16 విస్తరణలో భూములు కోల్పోయిన తమకు నెలలు గడుస్తున్నా పరిహారం చెల్లించలేదని పల్నాడు జిల్లా నడికుడి గ్రామానికి చెందిన రైతులు వాపోయారు. తన భూమిని కబ్జా చేయాలని చూస్తున్న వైసీపీ వాళ్లకు అధికారులు సహకరిస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా వెలగలేరుకు చెందిన భాస్కర్ రెడ్డి వాపోయారు. సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని నాయకులు హామీ ఇచ్చినట్లు తెలిపారు

- కాణిపాకం వినాయక స్వామి వారిని దర్శించుకున్న పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్1
- భైరవం మొదటి సింగిల్ #ఊవెన్నెల 3వ తేదీన విడుదలజనవరి, 2025రేపు ప్రోమో విడుదల#శ్రీచరణ్ పాకాల మ్యూజికల్1
- విబి పంచలోహం జువెలరీస్ వేలూరు రోడ్ గిరింపేట చిత్తూర్ ఆంధ్రప్రదేశ్whatsApp 79899 913431
- Govindha Govindha 🙏❤️🙏 Do Follow For More Content in_tirupati Disclaimer: Unauthorised reposting of my videos is strictly prohibited without my explicit permission1
- విబి పంచలోహం జువెలరీస్ వేలూరు రోడ్ గిరింపేట చిత్తూర్ ఆంధ్రప్రదేశ్whatsApp 79899 913431
- విబి పంచలోహం జువెలరీస్ వేలూరు రోడ్ గిరింపేట చిత్తూర్ ఆంధ్రప్రదేశ్whatsApp 79899 913431
- విబి పంచలోహం జువెలరీస్ వేలూరు రోడ్ గిరింపేట చిత్తూర్ ఆంధ్రప్రదేశ్whatsApp 79899 913431
- విబి పంచలోహం జువెలరీస్ వేలూరు రోడ్ గిరింపేట చిత్తూర్ ఆంధ్ర ప్రదేశ్ whatsApp 79899 913431