logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విరివిగా విరాళాలిచ్చి ప్రజా పోరాటాలకు తోడ్పడండి ... సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలి ... వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేయాలి .... ధర్మవరం పట్టణంలోని ఇంటింటికి తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు, వెంకట నారాయణ, వెంకట స్వామి, శ్రీనివాసులు, యువజన సంఘం జిల్లా కార్యదర్శి సకల రాజా, మహిళ సమైక్య లింగమ్మ, లలితమ్మ,ఈరమ్మ, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ మన రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం పెండింగ్లో ఉన్న పోలవరం జాతీయ ప్రాజెక్టుతో సహా పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం పేదలకు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ అభివృద్ధి ప్రాంతాలలో రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి ఒక్కో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు చొప్పున మంజూరు చేయాలి. లేనిపక్షంలో ఇల్లు ఇచ్చే వరకు ఇంటి అద్దెను ప్రభుత్వమే భరించాలి. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు తెగ నమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ యువజన విరమించుకోవాలి. మహిళలకు సంపూర్ణ రక్షణ కోసం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం విద్యా వైద్య రంగాల పెరుగుదలకు 14 ఏళ్లలోపు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య కోసం మెడికల్ మాఫియాలను అరికట్టి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలి.అని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.

on 12 March
user_Thiruveedhula Rameshnaidu
Thiruveedhula Rameshnaidu
Farmer ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
on 12 March

విరివిగా విరాళాలిచ్చి ప్రజా పోరాటాలకు తోడ్పడండి ... సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలి ... వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేయాలి .... ధర్మవరం పట్టణంలోని ఇంటింటికి తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు, వెంకట నారాయణ, వెంకట స్వామి, శ్రీనివాసులు, యువజన సంఘం జిల్లా కార్యదర్శి సకల రాజా, మహిళ సమైక్య లింగమ్మ, లలితమ్మ,ఈరమ్మ, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ మన రాష్ట్ర

2be3655a-2bb9-4f26-8ecb-f5ff5fa6e7d1

సమగ్ర అభివృద్ధి కోసం పెండింగ్లో ఉన్న పోలవరం జాతీయ ప్రాజెక్టుతో సహా పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం పేదలకు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ అభివృద్ధి ప్రాంతాలలో రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి ఒక్కో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు చొప్పున మంజూరు చేయాలి. లేనిపక్షంలో ఇల్లు ఇచ్చే వరకు ఇంటి అద్దెను ప్రభుత్వమే భరించాలి. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు తెగ నమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ యువజన విరమించుకోవాలి. మహిళలకు సంపూర్ణ రక్షణ కోసం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం విద్యా వైద్య రంగాల పెరుగుదలకు 14 ఏళ్లలోపు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య కోసం మెడికల్ మాఫియాలను అరికట్టి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలి.అని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.

More news from Y.S.R. (Kadapa) and nearby areas
  • ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి అధికారులు దృష్టికి వెళ్లే వరకు షేర్ చేయండి అప్పుడు మన బాధలు అర్థమవుతాయి
    1
    ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి అధికారులు దృష్టికి వెళ్లే వరకు షేర్ చేయండి అప్పుడు మన బాధలు అర్థమవుతాయి
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    11 hrs ago
  • బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో  మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
    1
    చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది.
ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్... కుప్పం ఎమ్మెల్సీ భరత్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన వైసీపీ లీగల్ సెల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోంది.. నేడు జరిగిన ఘటన రాక్షస పాలనకు పరాకాష్ట.. ఎవరో సోషియల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టుకు సాక్షి మీడియా హెడ్ శ్రీహరి మరియు వైసీపీ కార్యకర్త గిరీష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు.. రాత్రంతా రెక్కీ చేసి, నేడు ఉదయం శ్రీహరిని అరెస్ట్ చేశారు.. 35 (3) నోటీసు ఇవ్వాల్సిన పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, కుప్పంకు తీసుకొచ్చారు.. న్యాయవ్యవస్థ గట్టిగా ఉండడంతో సామాన్యులు రాష్ట్రంలో బ్రతుకుతున్నారు.. ఏ 1 గిరీష్ రెడ్డి పై అక్రమంగా 111 సెక్షన్ పెట్టారు.. ఒక కోర్టులో రెండు ఛార్జ్ షీట్లు ఉంటే 111 సెక్షన్ పెట్టాలని సుప్రీం కోర్టు, హై కోర్టులు అనేకసార్లు చెప్పినా రాష్ట్రంలో పట్టించుకోవడం లేదు..
    1
    చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్...
కుప్పం ఎమ్మెల్సీ భరత్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన వైసీపీ లీగల్ సెల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి..
రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోంది..
నేడు జరిగిన ఘటన రాక్షస పాలనకు పరాకాష్ట..
ఎవరో సోషియల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టుకు సాక్షి మీడియా హెడ్ శ్రీహరి మరియు వైసీపీ కార్యకర్త గిరీష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు..
రాత్రంతా రెక్కీ చేసి, నేడు ఉదయం శ్రీహరిని అరెస్ట్ చేశారు..
35 (3) నోటీసు ఇవ్వాల్సిన పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, కుప్పంకు తీసుకొచ్చారు..
న్యాయవ్యవస్థ గట్టిగా ఉండడంతో సామాన్యులు రాష్ట్రంలో బ్రతుకుతున్నారు..
ఏ 1 గిరీష్ రెడ్డి పై అక్రమంగా 111 సెక్షన్ పెట్టారు..
ఒక కోర్టులో రెండు ఛార్జ్ షీట్లు ఉంటే 111 సెక్షన్ పెట్టాలని సుప్రీం కోర్టు, హై కోర్టులు అనేకసార్లు చెప్పినా రాష్ట్రంలో పట్టించుకోవడం లేదు..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    27 min ago
  • 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    1
    100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈
#trending #om#vairalreels🍃#virelreels🍃
#marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    user_Lakshmi Narasimha Raju
    Lakshmi Narasimha Raju
    బూచినాయుడు కండ్రిగ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    30 min ago
  • ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించడం సంతోషంగా ఉంది. విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం చరిత్రను ప్రారంభించుకున్నాం. #QuantumRevolutionInAP #AmaravatiQuantumValley
    1
    ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించడం సంతోషంగా ఉంది.
విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం చరిత్రను ప్రారంభించుకున్నాం. 
#QuantumRevolutionInAP
#AmaravatiQuantumValley
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
    1
    చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది.
ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్ కుప్పంలో భారీగా చేరుకున్న పోలీసులు.. సాక్షి మీడియా హెడ్ శ్రీహరిని అరెస్టు చేయడంతో. భారీగా పోలీసులతో బందోబస్తు. కుప్పంకు వైయస్సార్ పార్టీ జిల్లా నాయకులు చేరుకున్నారు. సాక్షి మీడియా హెడ్ శ్రీహరిని కోర్టులో హాజరపరిచేందుకు ఏర్పాట్లు. చేస్తున్న పోలీసులు.
    2
    చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్
కుప్పంలో భారీగా చేరుకున్న పోలీసులు..
సాక్షి మీడియా హెడ్ శ్రీహరిని అరెస్టు చేయడంతో. భారీగా పోలీసులతో బందోబస్తు.
కుప్పంకు వైయస్సార్ పార్టీ జిల్లా నాయకులు చేరుకున్నారు.
సాక్షి మీడియా హెడ్ శ్రీహరిని కోర్టులో హాజరపరిచేందుకు ఏర్పాట్లు. చేస్తున్న పోలీసులు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.