*ఏపీలో జాతీయ బయోఎనర్జీ ప్రోగ్రామ్ అమలుకు కేంద్రం మద్దతు ఏమిటి* ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ బయోఎనర్జీ ప్రోగ్రామ్ కింద అందించిన సహాయాన్ని తెలియజేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు కోరారు. బుధవారం లోక్‌సభలో ఈ మేరకు జాతీయ బయోఎనర్జీ ప్రోగ్రామ్ పై పలు వివరాలు ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తున్న బయోఎనర్జీ ప్రాజెక్టుల వివరాలు, ఫేజ్-1 కింద బయోఎనర్జీ ప్రాజెక్టులు ఏ భాగాల కింద ఏర్పాటు చేయబడ్డాయి, ఫేజ్ 1 ఈ ఆర్థిక సంవత్సంలో పూర్తవుతున్న నేపథ్యంలో ఫేజ్-2 కోసం చేస్తున్న సన్నాహాల వివరాలు, ప్రాజెక్టులను స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్‌కు అందించిన ఆర్థిక, ఇతర సహాయం వివరాలను ఆరా తీశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రతిష్టాత్మక పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను సాధించడానికి, ఇంధన రంగంలో స్వావలంబన తెచ్చేందుకు జాతీయ బయోఎనర్జీ ప్రోగ్రామ్ (NBP) ను నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) అమలు చేస్తోందన్నారు. దీని ద్వారా బయోగ్యాస్, కంప్రెస్డ్ బయోగ్యాస్, పట్టణ, పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థాలు, అవశేషాల నుండి విద్యుత్ ఉత్పత్తి కోసం వ్యర్థాల నుండి ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం, బయోమాస్ బ్రికెట్, పెల్లెట్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం, బయోమాస్ (నాన్-బ్యాగస్) ఆధారిత కోజెనరేషన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరించడం, శుభ్రమైన వంట ఇంధనం కోసం చిన్న, మధ్య తరహా బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు వంటివి చేపడుతున్నట్లు వివరించారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఫేజ్ - 2 ను ప్రారంభించేముందు ఫేజ్-1 లో ఏర్పాటు చేసిన ప్లాంట్ల పనితీరును పరిశీలిస్తోందన్నారు.

- రన్నింగ్ లో ఉన్న ఫ్యాన్సీ షాపు అమ్మకానికి గలదని ప్రకటన, నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ మెయిన్ రోడ్డు నుండి పెట్రోల్ బంకు ఎదురు వీధి సమీపంలో, తిప్పరాజు వారి వీధి మూర్తి హాస్పిటల్ ప్రక్కన చిన్న బజార్ పెద్ద బజార్ పోవు కూడలి వద్ద గల, శ్రీ రాజేశ్వరి ఫ్యాన్సీ షాపు, 35 సంవత్సరాల నుండి రన్నింగ్ లో ఉన్న రెండు అంకణాల షాపు అన్నట్లోని స్టాక్ తో సహా ఆరు లక్షల రూపాయలకు అమ్మకానికి కలదు. ఆసక్తి కలిగిన వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారు క్రింది ఫోన్ నెంబర్ 91 83413 86888 కు సంప్రదించగలరు తెలియజేస్తున్నారు.1
- స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శేషాద్రి నగర్‌లో శుభ్రత కార్యక్రమం. స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం పాడిపేట పంచాయతీలోని శేషాద్రి నగర్‌లో ప్రభుత్వం నాయకుల ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలో పారిశుధ్య పనులు చేపట్టి, ప్రజలకు పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యతని నాయకులు పేర్కొంటూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయతీ కార్యదర్శి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.1
- Post by KLakshmi Devi1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Ravi Poreddy1
- పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.1
- నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్ సమీపంలో గల పి వి ఆర్ కళ్యాణమండపం నందు మహా నగరాలకు దీటుగా అంగరంగ వైభవంగా ఘనంగా ఇండియన్ సిల్క్స్ గ్యాలరీ ఎక్స్ ప్రో ప్రారంభించారు.డిసెంబర్ 20 తారీకు నుండి 25వ తారీకు వరకు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ఇండియన్ గెలాక్సీ ఎక్స్ ప్రో నందు ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుండి 50 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు . ప్రత్యేకంగా ఉత్పత్తిదారుల నుండి అమ్మకం చేయటం తమ ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. తమ వద్ద మహిళలకు శారీస్ చుడిదార్స్ కలంకారి పోచంపల్లి ఉప్పాడ గద్వాల్ జైపూర్ రాజస్థాన్ బనారస్ పట్టు ప్రత్యేకంగా రానున్న క్రిస్టమస్ జనవరి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు వస్త్రప్రియలు తమ గ్యాలరీ ఎక్స్ ప్రో ని ఒకసారి వీక్షించవలసిందిగా కార్యనిర్వాహకులు ఎర్ర శ్రీనివాసరావు మీడియాతో తెలిపారు. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా డిస్కౌంట్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పడం జరిగింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేస్తున్నారని ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.3