Shuru
Apke Nagar Ki App…
ఉట్నూర్ లో దంచి కొడుతున్న వాన ఉట్నూర్ మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షం కురుస్తోంది. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఉట్నూరు పట్టణంతో పాటు పలు గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం చిన్నగా ప్రారంభమై భారీ వర్షం పడుతోంది. గడిచిన నాలుగు రోజులుగా ఉట్నూర్ మండలంలో వర్షపాతం నమోదు కాకపోవడంతో ఎండ తీవ్రతకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. తాజాగా కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Murthy

More news from Nirmal and nearby areas
- నిర్మల్ జిల్లా నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో వాహనాల తనిఖీలు ||K6 NEWS 27-10-2024||1
- నిర్మల్ , నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో వాహనాల తనిఖీలు ASI దిగాంబర్||K6 NEWS 26-10-2024||1
- TSS NIRMALDISTIC ఆధ్వర్యంలో మ్యాజిక్ షో తేదీ-27-10-24 గ్రామం-ఆరేపల్లి, మామడ మండల్.1
- Elivation Work -MBR Constractions Khanapur,Nirmal, Armoor, Metpally, korutla, jagital,Hydarabad1
- నిర్మల్ జిల్లా కేంద్రంలో భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో పెరియార్ రామస్వామి నాయకర్ జయంతి ఉత్సవాలు4
- రోడ్డుకు ఇరువైపులా పొదలను నిలబడి జెసిబి సాయంతో తొలగింప చేసిన లోకేశ్వరం ఎస్సై అశోక్1
- గాయికి పల్లె గుస్సాడి నృత్యం గ్రామ : కుంటాల(బి ) మండలం : నేరడిగొండ జిల్లా : ఆదిలాబాద్1
- మెట్ పల్లి వరద కాలువలో వైద్యుడి గల్లంతు |MY3NEWS 27-10-2024 8PM1