Shuru
Apke Nagar Ki App…
వాంకిడి మండలంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని గిరిజన జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్ధార్థ నాయక్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారన్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ మృతి చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శైలజ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Murthy

More news from Nirmal and nearby areas
- జన్నారంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం జన్నారం పట్టణంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పలు పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం వారు జన్నారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ ముసాయిదా నవంబర్ 26న ఆమోదించి జనవరి 26న అమల్లోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు, అంబేద్కర్ దళిత సంఘాల ఉన్నారు.1
- A son and father going to the jungle1
- Tour 🚗 travel4200kml 😍1
- నిర్మల్ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ ఎలక్షన్స్ విశ్వబ్రాహ్మణులు అభివృద్ధి చేయడానికి1
- Battis Garh Fort🔥❤️ Location📍: Nirmal, Telangana1
- Father & Son Armbar Demo Angle #2 🫡 Like & Subscribe For More 🔥1
- Nitya ની Nirmal निर्जरा ♥️✨1
- సోన్ పాపిడి ఇంట్లోనే ఈజీగా చేయాలంటే ఈ టిప్స్ తో చేయండి| పర్ఫెక్ట్ గా వస్తుంది soan papdi in telugu1