logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*శ్రీశైలంలో అంగరంగ వైభవంగా జరగనున్న దసరా మహోత్సవాలు* దసరా మహోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా చూడాలని అధికారులను ఆదేశించిన ఈవో ఎం. శ్రీనివాసరావు. శ్రీశైలమహాక్షేత్రములో ఈ నెల 22 నుండి అక్టోబరు 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహించబడుతాయి. ఉత్సవరోజులలో శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్ని పరిపూర్ణంగా జరిపించేలా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వైదిక కార్యక్రమాల నిర్వహణలో సమయపాలన ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామివారికి విశేష అర్చనలు, అమ్మవారికి ప్రత్యేకపూజలు, రుద్రయాగం, చండీయాగం, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామి అమ్మవార్లకు వివిధ వాహనసేవలను నిర్వహిస్తాం. సెప్టెంబరు 22 తేదీన ఉదయం 9.00గంటలకు అమ్మవారి ఆలయ యాగశాల ప్రవేశముతో ఉత్సవాలు ప్రారంభించబడుతాయి. ప్రారంభపూజలలో వేదస్వస్తి, ఉత్సవసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, కంకణపూజ, దీక్షాసంకల్పం, ఋత్విగ్వరణం, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధన, చండీకలశస్థాపనలు జరిపించబడుతాయి. తరువాత 9.30 గంటల నుండి స్వామివారి ఆలయములో యాగశాలప్రవేశము, చతుర్వేద పారాయణలు, శివసంకల్పం, గణపతిపూజ అఖండదీపస్థాపన, వాస్తుపూజ, శ్రీదేవికలశస్థాపన, జరిపించబడుతాయి. ఉత్సవాలలో రుద్రపారాయణ, చండీపారాయణ, అమ్మవారికి శ్రీచక్రార్చన, విశేషకుంకుమార్చనలు, సువాసినీపూజ, కాళరాత్రిపూజ జరిపించబడుతాయి. లోకకల్యాణం కోసం ఉత్సవాలలో ప్రతీరోజు జపాలు, పారాయణలు, జరిపించబడతాయి. దసరా సందర్భంగా అక్టోబరు 1వ తేదీ, మహర్నవమిరోజున రాష్ట్రప్రభుత్వం వారిచే శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించబడుతాయి. అక్టోబరు 2 తేదీన ఉదయం యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, అవబృథం తదితర కార్యక్రమాలు జరిపించబడుతాయి. అక్టోబరు 2 వతేది విజయదశమి సందర్భంగా సాయంకాలం జరుపబడే తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఆర్జితసేవలలో ఉత్సవాలందు ప్రతీరోజు స్వామివారి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, కల్యాణోత్సవం యథావిధిగా జరిపించబడుతాయి..అయితే ఉత్సవాలలో ఆర్జితసేవలందు గతములో వలనే గణపతిహోమం, చండీహోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, లక్ష కుంకుమార్చన, నవావరణపూజ, సువర్ణపుష్పార్చన, ఉదయాస్తమానసేవ, ప్రదోషకాలసేవ నిలుపుదల చేయబడ్డాయి. భక్తులు ఆయా ఉత్సవ విశేషాలను వీక్షించేందుకు వీలుగా గంగాధర మండపం వద్ద ఎల్.ఈ.డి స్క్రీను ఏర్పాటు శ్రీస్వామిఅమ్మవార్ల గ్రామోత్సవంలో జానపద కళారూపాల ప్రదర్శన అదేవిధంగా క్యూకాంప్లెక్స్ లోని భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారాల ఏర్పాటు ఉత్సవాలలో ఆయా ఉత్సవాల విశేషాలు తెలిసేవిధంగా తగు బోర్డులను ఏర్పాటు. భక్తులకు,స్థానికులకు వైద్యసేవలు అందించే వీలుగా దేవస్థానం వైద్యశాలలో అవసరమైన మేరకు ఔషధాలను సిద్ధంగా ఉంచేలా ఏర్పాట్లు ఉత్సవాలలో ఆలయప్రాంగణము, ఆలయ పరిసరాలతో పాటు శివ విధులలో (మాడవీధులలో) కూడా ఉత్సవ వాతావరణం ప్రతిబింబించే విధంగా ఆలయ ప్రాకార కుడ్యానికి కూడా విద్యుద్దీపాలంకరణ ఏర్పాటు. ఉత్సవాల సందర్భంగా సంప్రదాయపద్ధతిలో తగిన విధంగా ప్రత్యేకంగా పుష్పాలంకరణ ఏర్పాటు ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతీరోజూ నిత్య కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ. ఉత్సవాలలో విశేష అలంకారములు వాహనసేవలు తిథి వారం 22.09.2025 పాడ్యమి సోమవారం శ్రీ అమ్మవారి అలంకారం శ్రీస్వామిఅమ్మవార్లకు అలంకారం 23.09.2025 విదియ మంగళవారం శైలపుత్రి భృంగీవాహనసేవ 24.09.2025 తదియ బుధవారం బ్రహ్మచారిణి మయూరవాహనసేవ 25.09,2025 చవితి గురువారం చంద్రఘంట రావణవాహనసేవ కైలాసవాహనసేవ 26.09.2025 కూష్మాండదుర్గ శేషవాహనసేవ 27.08.2025 పంచమి శనివారం స్కందమాత హంసవాహన సేవ, పుష్పపల్లకీ సేవ 28.09.2025 షష్ఠి - ఆదివారం కాత్యాయని గజవాహనసేవ 29.09.2025 మహాగౌరి కాళరాత్రి నందివాహనసేవ 30.09.2025 అష్టమి మంగళవారం సిద్ధిదాయిని కైలాస వాహనసేన 01.10.2025 నవమి- బుధవారం రమావాణీ సేవిత అశ్వవాహనసేవ 02.10.2025 (దసరా) దశమి:- గురువారం రాజరాజేశ్వరి అలంకారం శ్రీభ్రమరాంబాదేవి నందివాహనసేవ (ఆలయ ఉత్సవము) శమీపూజ తెప్పోత్సవం..

on 21 September
user_G koti srisailam reporter
G koti srisailam reporter
Citizen Reporter Nandyal•
on 21 September
181e24ce-ca22-4b2f-8008-8a45f09bf3d3

More news from Medchal Malkajgiri and nearby areas
  • భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం మేరా భారత్ మహాన్ 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
జై హొ సనాతన ధర్మం 
మేరా భారత్ మహాన్ 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    6 hrs ago
  • ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి గ్రామాలలో పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలలో మమేకమై పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. సోమవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. రెండు సంవత్సరాలుగా గ్రామ పాలక మండల్లు లేకపోవడంతో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె కోరారు. సమస్యల పరిష్కారంలో ఐద్వా సహకారం అందిస్తుందని ఆమె వివరించారు.
    1
    ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి 
గ్రామాలలో పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలలో మమేకమై పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. సోమవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. రెండు సంవత్సరాలుగా గ్రామ పాలక మండల్లు లేకపోవడంతో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె కోరారు. సమస్యల పరిష్కారంలో ఐద్వా సహకారం అందిస్తుందని ఆమె వివరించారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Mancherial•
    13 hrs ago
  • Post by Shivarathire venkati
    3
    Post by Shivarathire venkati
    user_Shivarathire venkati
    Shivarathire venkati
    Adilabad•
    9 hrs ago
  • డిసెంబర్ 22 తేదీన నరసన్నపేట ఎస్సై నరసన్నపేట మడపం టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు 2 కేజీల అక్రమ గంజాయితో ఓ నిందితుడు పట్టుబడగా,మధ్యాహ్నం 12 :15 గంటల సమయంలో అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న 2.180 కేజీ ల బరువు గల గంజాయి, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడమైనది అని కేసు వివరాలు నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు కేసు వివరాలు ఒక ప్రకటన ద్వారా తెలిపారు
    1
    డిసెంబర్ 22 తేదీన నరసన్నపేట ఎస్సై నరసన్నపేట మడపం టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా  సుమారు 2 కేజీల అక్రమ గంజాయితో ఓ నిందితుడు పట్టుబడగా,మధ్యాహ్నం 12 :15 గంటల సమయంలో అరెస్టు చేసి,  అతని వద్ద ఉన్న 2.180  కేజీ ల బరువు గల గంజాయి, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడమైనది  అని కేసు వివరాలు నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు కేసు వివరాలు ఒక ప్రకటన ద్వారా తెలిపారు
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam•
    7 hrs ago
  • ఖర్మ ఇలా తిరిగి వచ్చింది "15"పదిహేను నిమిషాల టైమ్ ఇస్తే హిందువులను లేపేస్త అన్న మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు "15" నిముషాలు భజరంగ్ భళి కి భజన చేయించిన బిజెపి.... జై శ్రీ రామ్
    1
    ఖర్మ ఇలా తిరిగి వచ్చింది "15"పదిహేను నిమిషాల టైమ్ ఇస్తే హిందువులను లేపేస్త అన్న మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు "15" నిముషాలు భజరంగ్ భళి కి భజన చేయించిన బిజెపి....
జై శ్రీ రామ్
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    6 hrs ago
  • హిజాబ్ మాటున బుర్ఖా హిజాబ్ మాటున హిందువులకు ఎంత ప్రమాదమో చూడండి ఈ దృశ్యాలు సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ వాదుల కు కనబడదు అందుకే మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు ఈ విధంగా రెచ్చిపోతున్నారు.... జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో
    1
    హిజాబ్ మాటున బుర్ఖా హిజాబ్ మాటున హిందువులకు ఎంత ప్రమాదమో చూడండి 
ఈ దృశ్యాలు సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ వాదుల కు కనబడదు అందుకే మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు ఈ విధంగా రెచ్చిపోతున్నారు....
జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    6 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    6 hrs ago
  • మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నేరేడు మెట్ కి చెందిన గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ లో కాంస్య పతకం సాధించిన సందర్భంగా గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము
    1
    మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నేరేడు మెట్ కి చెందిన గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ లో కాంస్య పతకం సాధించిన సందర్భంగా గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.