logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గుంటూరు లోని అంజుమన్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే పోరాటం తప్పదు ముస్లిం న్యాయవాదులు...

1 day ago
user_SHOT NEWS
SHOT NEWS
గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
1 day ago

గుంటూరు లోని అంజుమన్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే పోరాటం తప్పదు ముస్లిం న్యాయవాదులు...

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • *గుంటూరు జిల్లా పోలీస్...* *గుంటూరు ట్రాఫిక్ విభాగం* _*//గుంటూరు నగరంలోని ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించేందుకు బైకుపై క్షేత్రస్థాయిలో పర్యటించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.//*_ 🚩 గుంటూరు నగరంలోని ట్రాఫిక్ పరిస్థితులను, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రదేశాలను, ట్రాఫిక్ డైవర్షన్లను పరిశీలించేందుకు గౌరవ జిల్లా ఎస్పీ గారు ఈ రోజు సాయంత్రం గుంటూరు నగరం మొత్తం ద్విచక్ర వాహనంపై క్షేత్ర స్థాయిలో పర్యటించి, పరిశీలించారు. 📍 శంకర్ విలాస్ నిర్మాణం నేపథ్యంలో గుంటూరు నగరంలో అప్పుడప్పుడు, అక్కడక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని గౌరవ ఎస్పీ గారికి అందిన సమాచారం మేరకు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించడం జరిగింది. 📍కంకర గుంట అండర్ పాస్ - గుజ్జనగుండ్ల సెంటర్ - కోరిటపాడు రోడ్డు - NTR స్టేడియం సర్కిల్ - లక్ష్మీ పురం మెయిన్ రోడ్ - మదర్ థెరిస్సా స్టాట్యూ సెంటర్ - లాడ్జ్ సెంటర్ - శ్రీనగర్ మెయిన్ రోడ్ - మూడు వంతెనల అండర్ పాస్ - కొత్తపేట శివాలయం జంక్షన్ - గుంట గ్రౌండ్ సెంటర్ - RTC బస్టాండ్ ప్రాంతం - BR స్టేడియం సర్కిల్ - హిమనీ సెంటర్ - MTB సెంటర్ - ఉమెన్ కాలేజ్ సెంటర్ - నాజ్ సెంటర్ - రైల్వే స్టేషన్ - కోర్ట్ రోడ్డు - SBI బ్యాంక్, నగరం పాలెం - జిల్లా పోలీస్ కార్యాలయం.ఈ విధంగా నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ డైవర్షన్ ప్రదేశాలు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ప్రధాన సిగ్నలింగ్ ప్రదేశాలు మొదలగు వాటివి పరిశీలించి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో! పరిశీలించి, ఆయా ప్రాంతాల్లో తీసుకోవలసిన ట్రాఫిక్ నియంత్రణ చర్యల గురించి, అదనపు ట్రాఫిక్ సిబ్బందిని నియమించవలసిన అవశ్యకత గురించి చర్చించారు. 📍రోడ్లపై ఎక్కడైనా ఆక్రమణలు గమనిస్తే మున్సిపల్ వారి సహకారంతో వెంటనే తొలగించాలని, వ్యాపార సముదాయాల ముందర వాహనాలు రోడ్లపై నిలపకుండా వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 📍RTC బస్టాండ్ వద్ద ప్రైవేటు బస్సులు, ఆటోలు ఎక్కడపడితే అక్కడ ఆగకుండా నిర్ణీత పార్కింగ్ ప్రదేశాలను కేటాయించే విధంగా, అదే విధంగా బస్సులు, ట్రావెల్ బస్సులు నగరంలోని రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆగకుండా వాటికి నిర్ణీత బస్టాప్ లను కేటాయించే విధంగా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.నిబంధనలు అతిక్రమించే వారిపై చట్ట ప్రకారం జరిమానా విధించాలని సూచించారు. 📍నగరంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది సమయానికి తమ విధి నిర్వహణ ప్రదేశానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైతే వెంటనే స్పందించి ఆ సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. 📍వాహనదారులు తప్పకుండా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, పోలీస్ వారికి సహకరించాలని లేని యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 📍 గౌరవ ఎస్పీ గారికి నగరంలోని ట్రాఫిక్ పరిస్థితుల గురించి నగర ట్రాఫిక్ డిఎస్పీ బెల్లం శ్రీనివాస్ గారు, ఈస్ట్ ట్రాఫిక్ సీఐ అశోక్ గారు, వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగయ్య గార్లు వివరించారు. 👉 ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు ట్రాఫిక్ డీఎస్పీ గారు,ట్రాఫిక్ సీఐలు, ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ గారు, ఎస్బి డీఎస్పీ శ్రీనివాసులు గారు, ఎస్బి సీఐ అలహరి శ్రీనివాస్ గారు, కొత్తపేట సీఐ వీరయ్య గారు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు..
    1
    *గుంటూరు జిల్లా పోలీస్...*
*గుంటూరు ట్రాఫిక్ విభాగం*
_*//గుంటూరు నగరంలోని ట్రాఫిక్ పరిస్థితులను  పరిశీలించేందుకు బైకుపై క్షేత్రస్థాయిలో పర్యటించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.//*_
🚩 గుంటూరు నగరంలోని ట్రాఫిక్ పరిస్థితులను, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రదేశాలను, ట్రాఫిక్ డైవర్షన్లను పరిశీలించేందుకు గౌరవ జిల్లా ఎస్పీ గారు ఈ రోజు సాయంత్రం గుంటూరు నగరం మొత్తం ద్విచక్ర వాహనంపై క్షేత్ర స్థాయిలో పర్యటించి, పరిశీలించారు.
📍 శంకర్ విలాస్ నిర్మాణం నేపథ్యంలో గుంటూరు నగరంలో అప్పుడప్పుడు, అక్కడక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని గౌరవ ఎస్పీ గారికి అందిన సమాచారం మేరకు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించడం జరిగింది.
📍కంకర గుంట అండర్ పాస్ - గుజ్జనగుండ్ల సెంటర్ - కోరిటపాడు రోడ్డు - NTR స్టేడియం సర్కిల్ - లక్ష్మీ పురం మెయిన్ రోడ్ - మదర్ థెరిస్సా స్టాట్యూ సెంటర్ - లాడ్జ్ సెంటర్ - శ్రీనగర్ మెయిన్ రోడ్ - మూడు వంతెనల అండర్ పాస్ - కొత్తపేట శివాలయం జంక్షన్ - గుంట గ్రౌండ్ సెంటర్ - RTC బస్టాండ్ ప్రాంతం - BR స్టేడియం సర్కిల్ - హిమనీ సెంటర్ - MTB సెంటర్ - 
ఉమెన్ కాలేజ్ సెంటర్ - నాజ్ సెంటర్ - రైల్వే స్టేషన్ - కోర్ట్ రోడ్డు - SBI బ్యాంక్, నగరం పాలెం - జిల్లా పోలీస్ కార్యాలయం.ఈ విధంగా నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ డైవర్షన్ ప్రదేశాలు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ప్రధాన సిగ్నలింగ్ ప్రదేశాలు మొదలగు వాటివి పరిశీలించి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో! పరిశీలించి, ఆయా ప్రాంతాల్లో తీసుకోవలసిన ట్రాఫిక్ నియంత్రణ చర్యల గురించి, అదనపు ట్రాఫిక్ సిబ్బందిని నియమించవలసిన అవశ్యకత గురించి చర్చించారు.
📍రోడ్లపై ఎక్కడైనా ఆక్రమణలు గమనిస్తే మున్సిపల్ వారి సహకారంతో వెంటనే తొలగించాలని, వ్యాపార సముదాయాల ముందర వాహనాలు రోడ్లపై నిలపకుండా వారికి కౌన్సెలింగ్ నిర్వహించి  పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
📍RTC బస్టాండ్ వద్ద ప్రైవేటు బస్సులు, ఆటోలు ఎక్కడపడితే అక్కడ ఆగకుండా నిర్ణీత పార్కింగ్ ప్రదేశాలను కేటాయించే విధంగా, అదే విధంగా  బస్సులు, ట్రావెల్ బస్సులు నగరంలోని రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆగకుండా వాటికి నిర్ణీత బస్టాప్ లను కేటాయించే విధంగా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.నిబంధనలు అతిక్రమించే వారిపై చట్ట ప్రకారం జరిమానా విధించాలని సూచించారు.
📍నగరంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది సమయానికి తమ విధి నిర్వహణ ప్రదేశానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైతే వెంటనే స్పందించి ఆ సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
📍వాహనదారులు తప్పకుండా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, పోలీస్ వారికి సహకరించాలని లేని యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
📍 గౌరవ ఎస్పీ గారికి నగరంలోని ట్రాఫిక్ పరిస్థితుల గురించి నగర ట్రాఫిక్ డిఎస్పీ బెల్లం శ్రీనివాస్ గారు, ఈస్ట్ ట్రాఫిక్ సీఐ అశోక్ గారు, వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగయ్య గార్లు వివరించారు.
👉 ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు ట్రాఫిక్ డీఎస్పీ గారు,ట్రాఫిక్ సీఐలు, ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ గారు, ఎస్బి డీఎస్పీ శ్రీనివాసులు గారు, ఎస్బి సీఐ అలహరి శ్రీనివాస్ గారు, కొత్తపేట సీఐ వీరయ్య గారు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు..
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గుంటూరు కోదండ రామయ్య నగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మెటల్ రోడ్డుపై తేలిన రాళ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు
    1
    గుంటూరు కోదండ రామయ్య నగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మెటల్ రోడ్డుపై తేలిన రాళ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా
*ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,*
జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో జిల్లా కోర్టు ఉద్యోగి అర్జా లక్ష్మీ ఇంట్లో గ్యాస్ లీకేజ్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.7 లక్షల నష్టం వాటిల్లగా కుటుంబం ప్రాణాలతో బయటపడింది. బాధితులకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ నిత్యావసర వస్తువులు, బియ్యం, బట్టలు, వంట సామాగ్రి, రూ.5,000 నగదు అందజేశారు. ప్రభుత్వం అగ్ని బాధితులకు పక్కా ఇల్లు, ఆర్థిక సాయం కల్పించాలని ఆయన కోరారు.
    1
    మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో జిల్లా కోర్టు ఉద్యోగి అర్జా లక్ష్మీ ఇంట్లో గ్యాస్ లీకేజ్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.7 లక్షల నష్టం వాటిల్లగా కుటుంబం ప్రాణాలతో బయటపడింది. బాధితులకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ నిత్యావసర వస్తువులు, బియ్యం, బట్టలు, వంట సామాగ్రి, రూ.5,000 నగదు అందజేశారు. ప్రభుత్వం అగ్ని బాధితులకు పక్కా ఇల్లు, ఆర్థిక సాయం కల్పించాలని ఆయన కోరారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by ఉంగరాల కార్తీక్
    1
    Post by ఉంగరాల కార్తీక్
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    జర్నలిస్ట్ Rajupalem, Palnadu•
    1 min ago
  • బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.
    1
    బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.
    user_Ram
    Ram
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో రోడ్డుకి ప్రక్కల ఆక్రమించి వ్యాపారాలు పెట్టుకున్న వారి ఆక్రమణలను మంత్రి కోమటిరెడ్డి తెల్లవారుజామున సిబ్బందితో కలిసి తొలగించారు. ఫుట్పాత్ ద్వారా ట్రాఫిక్ సమస్య ఉందని వెంటనే తొలగించేశారు.
    1
    నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో రోడ్డుకి ప్రక్కల ఆక్రమించి వ్యాపారాలు పెట్టుకున్న వారి ఆక్రమణలను మంత్రి కోమటిరెడ్డి తెల్లవారుజామున సిబ్బందితో కలిసి తొలగించారు. ఫుట్పాత్ ద్వారా ట్రాఫిక్ సమస్య ఉందని వెంటనే తొలగించేశారు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    14 min ago
  • గుంటూరు జిల్లా: పొన్నూరు మండలం చింతలపూడిలోని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తల్లి ప్రమీలమ్మ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు 50 సవర్ల బంగారం, 10 కిలోల వెండితో పాటు లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తోంది.
    1
    గుంటూరు జిల్లా:
పొన్నూరు మండలం చింతలపూడిలోని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తల్లి ప్రమీలమ్మ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు 50 సవర్ల బంగారం, 10 కిలోల వెండితో పాటు లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తోంది.
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.