Shuru
Apke Nagar Ki App…
విజయవాడ: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, భారతీ నగర్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. అన్అకాడమీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందని రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చని, అందరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని మంత్రి సూచించారు. ఈ విధంగా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా రక్తదానం కీలకంగా మారుతుందని ఆయన అన్నారు.
Hi Dharmavaram