ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్పకు 812 సంవత్సరాలు వెంకటాపూర్(రామప్ప) : ములుగు జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయ ఆవరణ లోని శిలాశాసనం ప్రకారం శ్రీరామనవమి ముందు రోజున రామప్ప దేవాలయం కట్టడం పూర్తయినదని తెలుగు క్యాలెండర్ ప్రకారం నేటికీ 812 సంవత్సరాలు పూర్తయినట్లుగా ఆలయ అర్చకులు, పర్యాటక గైడ్లు తెలిపారు. నేటికీ 812ఏళ్ల సంవత్సరాలు పూర్తి చేసుకున్న రామప్ప టెంపుల్ ఈసారి ప్రపంచ సుందరి అందాల పోటీలు కూడా మన తెలంగాణలో ఈ సంవత్సరం జరగడం వారందరూ కూడా రామప్పకు రావడానికి నిర్ణయించడం జరిగినది. అదేవిధంగా సేవా టూరిజం, కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు రామప్ప ను ప్రమోట్ చేయడానికి కీ చైన్స్ ని రూపొందించడం జరిగింది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మరియు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రొఫెసర్ పాండురంగారావు డిస్టిక్ టూరిజం ఆఫీసర్ ఎం శివాజీ సేవా టూరిజం కల్చరల్ సొసైటీ జాతీయ అధ్యక్షుడు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ గార్ల ఆధ్వర్యంలో ఈ కీ చైన్స్ ని వచ్చే పర్యాటకులకు గుర్తుగా ఉండే విధంగా వీటిని రూపొందించి శనివారం రిలీజ్ చేశారు. ఇంకా రామప్పను ప్రమోట్ చేయడానికి వివిధ రకాలైన హ్యాండీక్రాప్స్ కూడా తయారు చేయడానికి కల్చరల్ సొసైటీ నిరంతరం కృషి చేస్తున్నదని ఆ సంస్థ వ్యవస్థాపన అధ్యక్షుడు డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల విజయకుమార్ గైడ్, వెంకటేష్ గైడ్ మరియు పురావ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- ఇంగ్లీష్ స్పీచ్ సీతక్క 😯 / కవిత ⚡ ఇద్దరి మాటల్లో తేడా చూడండి Difference Between Seethakka And Kavitha | English Speech |Kavitha vs Seethakka | BRS Vs Congress | Yuvagalam Telangana1
- Youth Deceived by Agent | ఏజెంట్ల చేతిలో మోసపోయిన యువకులను కాపాడాలంటూ వేడుకుంటున్న భూపాలపల్లి వాసులు1
- Telangana DCA seizes illegal drugs at quack's clinic in Mulugu| Hyderabad Mail1
- SAMUDRALA KOMALA DEATH SONG || SINGER: MULUGU SHANKAR || SNK FOLKS ||1
- 10/04/2025 #mulugu Daily Rasi Phalalu | ములుగు రాశి ఫలాలు by Someshwar Sharma | #muluguastro | Today1
- గోదావరి ములుగు # shorts1
- రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు | పరిహారం అందేలా చర్యలు |ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ -AndariTv1