Shuru
Apke Nagar Ki App…
దంచి కొట్టిన భారీ వర్షం జన్నారం మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షం నమోదవుతుంది. శనివారం ఉదయం నుండి మండలంలో ఎండ తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై భారీ వర్షం పడుతుంది. దాదాపు నాలుగు రోజులుగా మండలంలో వర్షపాతం నమోదు కాలేదు. దీంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. ప్రత్యేక వర్షం పంటలకు కూడా మేలు చేస్తుందని రైతులు పేర్కొన్నారు.
P.G.Murthy
దంచి కొట్టిన భారీ వర్షం జన్నారం మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షం నమోదవుతుంది. శనివారం ఉదయం నుండి మండలంలో ఎండ తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై భారీ వర్షం పడుతుంది. దాదాపు నాలుగు రోజులుగా మండలంలో వర్షపాతం నమోదు కాలేదు. దీంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. ప్రత్యేక వర్షం పంటలకు కూడా మేలు చేస్తుందని రైతులు పేర్కొన్నారు.
More news from Adilabad and nearby areas
- Post by Shivarathire venkati3
- ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి గ్రామాలలో పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలలో మమేకమై పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. సోమవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. రెండు సంవత్సరాలుగా గ్రామ పాలక మండల్లు లేకపోవడంతో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె కోరారు. సమస్యల పరిష్కారంలో ఐద్వా సహకారం అందిస్తుందని ఆమె వివరించారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం మేరా భారత్ మహాన్ 🇮🇳1
- Post by KLakshmi Devi2
- Post by User85021
- WHERE EVER YOU GO WHAT EVER YOU DO DON'T FORGET YOUR AIM DR.GANGU MANMADHARAO1
- గ్రామీణ కూలీల కడుపు కొట్టే బిల్లును రద్దు చేయాలి. పలమనేరు డిసెంబర్ 22( ప్రజా ప్రతిభ) గ్రామీణ ప్రాంత కూలీల కడుపు కొట్టే కొత్త ఉపాధి హామీ బిల్లును వెంటనే రద్దుచేసి యధాతధంగా కూలీలకు ఉపాధి కల్పించాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డి.వి .మునిరత్నం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ సోమరాజు, మహిళా నాయకులు, సరస్వతి,రత్నమ్మ ,వాణి, డిమాండ్ చేశారు. అందులో భాగంగా సోమ వారం పలమనేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు రాజా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు వివిధ రకాల ఉపాధి పనులు దక్కడంతో పాటు మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. దాంతో నిత్యం కూలి పనులు చేసే వారికి జీవనాడిగా నిలిచిందన్నారు. ఇజిఎస్ పథకం తో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు, రైతులు, ప్రభుత్వ సముదాయాలు కోసం నిధులు ఖర్చు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూలీలు కడుపు కొట్టడానికి ఈజీఎస్ పేరు మార్చడానికి ఇన్ని రోజులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు కల్పించలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వి బి జి ఆర్ ఏ ఎం జి పథకం కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని ప్రయత్నించిందని విమర్శించారు. కొత్తగా తీసుకొచ్చిన బిల్లు ద్వారా పేదలకు ఉపాధి కరువవుతుందని ఆఖరకు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి కొత్తగా తీసుకొచ్చిన బిల్లును రద్దుచేసి పాత స్కీమ్ విధానాన్ని అమలు పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమానుల్లా, నారాయణ శెట్టి, శాంతమ్మ, ఆనంద, గుర్రం సుబ్రహ్మణ్యం, మంజునాథ్, రమణ, గంగిరెడ్డి, సుర శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.1
- ఖర్మ ఇలా తిరిగి వచ్చింది "15"పదిహేను నిమిషాల టైమ్ ఇస్తే హిందువులను లేపేస్త అన్న మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు "15" నిముషాలు భజరంగ్ భళి కి భజన చేయించిన బిజెపి.... జై శ్రీ రామ్1