Shuru
Apke Nagar Ki App…
*నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోనీ ఎరుకల కాలనీలో ఇళ్లల్లోకి వర్షపు, పంట కాలువ నీరు.. ఇబ్బందుల్లో ప్రజలు* *పట్టించుకోని గ్రామ, మండల పంచాయతీ అధికారులు* *కాలనీలో నీరు నిలువ ఉండడంతో విష సర్పాలు సంచరిస్తున్నాయని ప్రజలు ఆవేదన* *జిల్లా స్థాయి అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు*
User7105