Shuru
Apke Nagar Ki App…
నేతన్నలకు శుభవార్త పవర్లూమ్స్క్కు 50 శాతం విద్యుత్ సబ్సిడీ TG: రాష్ట్రంలో రూ.49.04 కోట్లతో మరమగ్గాలకు (పవర్లూమ్స్) 50 శాతం విద్యుత్ సబ్సిడీ పథకాన్ని అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. 25 హెచ్పీ సామర్థ్యం గల మోటార్ల వరకు ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. దీని ద్వారా సిరిసిల్ల తదితర జిల్లాల్లో మగ్గాలను వినియోగించే 10 వేల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. దీనికి అనుగుణంగా తాజాగా ఉత్తర్వులిచ్చింది. గత ప్రభుత్వంలో కూడా ఈ పథకాన్ని అమలు చేశారు.
Vamshi krishna