దాన గూడెం దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. పలమనేర్ సెప్టెంబర్ 16( ప్రజా ప్రతిభ) ఏలూరు జిల్లా కైకలూరు మండలం దానగూడెం దళితులపై దాడి చేసిన కాపు కులస్తులను వెంటనే అరెస్ట్ చేయాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డివి మునిరత్నం, యువజన నాయకులు సోమరాజు, కవిశ్వర్ డిమాండ్ చేశారు. అందులో భాగంగా మంగళవారం పాపులర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు మణి అధ్యక్షతన జరిగిన దాడి విషయంపై ప్రజాసంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల ఐదవ తేదీ కాపులు వినాయక నిమజ్జన చేస్తుండగా ఇద్దరు దళిత యువకులు ద్విచక్ర వాహనంపై బార్ బార్ షాప్ కు వెళుతున్న నేపథ్యంలో సైడ్ కు పొమ్మని హారన్ కుట్టినందుకు జీర్ణించుకోలేని కాపు కులస్తులు దళిత యువకులను ఈడ్చి డిజె సౌండ్ లో విచక్షణారహితంగా కొట్టి గాయపరచడం సిగ్గుచేటు అన్నారు. ఈ సంఘటనను అక్కడ భద్రతా సిబ్బంది చూసినా దళిత యువకులను రక్షించలేకపోవడం చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని మండిపడ్డారు. దళితులంటే తనుకు అభిమానం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైనికులే దళితులపై దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు. దాడి జరిగి 11 రోజులు గడుస్తున్న ఇప్పటివరకు దాడికి కారుకులైన వారిని అరెస్టు చేయకపోవడం, ఏమిటని నిలదీశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న మొదట దాడులు చేసేది దళితులపైనేనని, వారికి కుల బలం, ఆర్థిక బలం, జన బలం ,రాజకీయ బలం లేదని ఒకే ఒక కారణంతో దాడులు చేసి కేసులు లేకుండా కప్పిపుచ్చుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పందించి దాన గూడెంలో జరిగిన ఘటనపై సమగ్రమైన విచారణ జరపడానికి పోలీసులుకు ఆదేశాలు ఇవ్వాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి జనసైనికులను విరుచుకు పడకుండా నివారించి దళితులకు రక్షణ కల్పించే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అమానుల్లా, వాణి, సూర శ్రీనివాసులు గుర్రం సుబ్రహ్మణ్యం, నారాయణ శెట్టి, గంగిరెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు రెడ్డి, సుబ్రహ్మణ్యం, సురేష్ తదితరులు పాల్గొన్నారు

- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏1
- వర్షపాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ మూడు సార్లు కుటుంబాలకు ప్రభుత్వం చేసి ఆదుకోండి1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబాలకు మిగతా చిన్న సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సహాయం చేసి🙏1