Shuru
Apke Nagar Ki App…
అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా శుక్రవారం ఉట్నూర్ గ్రామంలోని పలు కాలనీలలో ఆయన పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు పాల్గొన్నారు.
P.G.Murthy
అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా శుక్రవారం ఉట్నూర్ గ్రామంలోని పలు కాలనీలలో ఆయన పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు పాల్గొన్నారు.
More news from Mancherial and nearby areas
- ముమ్మరంగా ఎన్నికల ప్రచారం లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని అన్ని గ్రామాలలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లోని అన్ని గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల గుర్తులతో ప్రజలను ఓటర్లను కలుస్తున్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వారు కోరుతున్నారు.1
- Post by Ravi Poreddy1
- Post by Nirmal KR NEWS 3691
- సంగారెడ్డి న్యూస్ : ఎవరు...??? షార్ట్ ఫిలిం ఎమ్మెస్సార్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ అయింది ఇది ఒక హర్రర్ మరియు జిల్లా సస్పెన్స్ షార్ట్ ఫిలిం చిత్ర దర్శకుడు రాజు వర్క్ ఉంది మరియు కెమెరామెన్ శ్రవణ్ కుమార్ గౌడ్ ఈ చిత్రంనిది సుమారు 15 నిమిషాలు అతి త్వరలో సస్పెన్స్ తో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని దర్శకుడు చెప్పడం జరిగింది మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాo1
- అసలు రమాదేవి అనే పేషెంట్ కు ఏమి జరిగింది? వివరణ నరసరావుపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్ టి. నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ..1
- *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామదేవత పాతపాటేశ్వరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా "గురజాల టౌన్ లోని బస్టాండ్" ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది*1
- ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న వ్యవసాయం మార్కెట్ కమిటీ *చైర్మన్స్ మీటింగ్* రాజమండ్రి మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ మీటింగ్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పని చేస్తున్న *ఔట్ సోర్చింగ్ ఎంప్లాయిస్ యొక్క సమస్యలు* గురించి వివరిస్తూ మెమోరాండం ఆ మీటింగ్ లో ఇవ్వడము జరిగింది. సదరు మెమోరాండం నందు పేర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్ళాలని కోరుతూ అది వారికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నుంచి అధ్యక్షులు నక్క వెంటరత్నం గారు,పోలిశెట్టి శివ గారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారితో పాటు రాజమండ్రి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.1
- ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు జన్నారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. మొదటి దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 11న జన్నారం మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మంచిర్యాల కలెక్టరేట్ నుండి ఎంపీడీవో కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు ఎన్నికల సామాగ్రి చేరుకున్నాయి. ఆ బాక్సులను సామాగ్రిని నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నామని మండల ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు.1