సాగర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ 21 చైర్మన్ గా నెల్లూరి రామారావు చిలకలూరిపేట యన్.యస్.పి ఆఫీసులో సాగర్ డిస్ట్రిబ్యూటర్ 21కీ డిసి కమిటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలో మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థిగా చైర్మన్ గా నెల్లూరి రామారావు, వైస్ చైర్మన్ గా మద్దుకూరి కృష్ణమూర్తి ని మంగళవారం సాయంత్రం 04 గంటల సమయంలో ఎన్నుకోవటం జరిగింది. ఈ సందర్భగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నీటి పారుదల ప్రాజెక్టులను, సంఘాలను నిర్వీర్యం చేశారు,ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నీటి సంఘల ఎన్నికలను నిర్వహించటం ఆనందదాయకం గా ఉంది అన్నారు,ఎన్నికలలో ఎన్నికైన నూతన కమిటీ ఏర్పడడం జరిగింది,వారు మాట్లాడుతూ నూతన కమిటీ ఆధ్వర్యంలో చివరి ఏకరా వరకు నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరి సదాశివరావు, షేక్ కరిముల్లా , బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజి మదన్ మోహన్,కామినేని సాయి బాబా,నల్లమోతు హరిబాబు గారు గుర్రం నాగ పూర్ణ చంద్ర రావు గారు వజ్జా సింగయ్య మల్లవరపు జయప్రసాద్ రంగనాదుల నాగేశ్వరావు నెల్లూరి హరిబాబు యన్నం చిన్నపుల్లారెడ్డి, నాగ భూషణం,రావిపాటి రామయ్య, గుగ్గడ హరిబాబు ఘట్టినేని విజయసాయి, గుర్రం స్వాములు,వేముల నాగేశ్వరావు,నీటి సంఘాల, అధ్యక్షులు తదితరులు పాల్గొని నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ లను అభినందించారు.

- కోనసీమ చప్పిడి చేపల కూర ...👌😋1
- అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీ లక్ష్మి నరసింహుని ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు1
- నేను పుట్టాక మొట్టమొదటిసారి ఈ గుడికి వెళ్ళాము కోనసీమ తిరుపతిచాలాబాగుందండి వాడపల్లి అని కూడా అంటారు 🙏1
- కోనసీమ చేపల పులుసు 🔥🐟 how to add konaseema chepala pulusu1
- లెమల్లే గ్రామం అమరావతి పల్నాడు జిల్లా #shorts srinivasasivapresad1
- కోనసీమ లో అగ్ని ప్రమాదం1
- గోపాలం శివ సాగర్ చౌదరి గారు* గోపాల వారి పాలెం గ్రామం పల్నాడు జిల్లా1
- నలుగురు దొంగలు అరెస్ట్.. ఎందుకంటే | Palnadu District | Prime9 News1